తెలుగు స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా
పల్లవిస్తుతి సింహాసనాసీనుడా - యేసురాజా దివ్యతేజ
1)అద్వితీయుడవు పరిశుద్ధుడవు - అతిసుందరుడవు నీవే ప్రభు
నీతి న్యాయములు నీ సింహాసనాధారం
కృపా సత్యములే నీ సన్నిధానవర్తులు
|| స్తుతి ||
2)బలియు అర్పణ కోరవు నీవు - బలియైతివి నా దోషముకై
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం
స్తుతి యాగము నే చేసెద నిరతం
|| స్తుతి ||
3)బూరధ్వనులే నింగిలో మ్రోగగా - రాజాధిరాజా నీవే వచ్చువేళ
సంసిద్ధతతో వెలిగే సిద్దెతో
పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందుకు
|| స్తుతి ||
English Stuthi Sinhaasanaaseenudaa Yesurajaa
ChorusSthuthi Sinhaasanaaseenudaa - Yesuraajaa Divyateja
1)Adviteeyudavu Parisuddhudavu - Atisundarudavu Neeve Prabhu
Neeti Nyaayamulu Nee Sinhaasanaadhaaram
Krupaa Satyamule Nee Sannidhaanavartulu
|| Sthuthi ||
2)Baliyu Arpana Koravu Neevu - Baliyaitivi Naa Doshamukai
Naa Hrudayame Nee Priyamagu Aalayam
Sthuthi Yaagamu Ne Cheseda Niratan
|| Sthuthi ||
3)Booradhvanule Ningilo Mrogagaa - Raajaadhiraajaa Neeve Vachchuvela
Sansidhatato Velige Siddeto
Pendli Kumaarudaa Ninnedurkonduku
|| Sthuthi ||