Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 875 Old No: 546

యేసుప్రభో నిన్నుస్తుతించెదన్

Yesuprabho Ninnustutinchedan

Open in Word & Worship App
తెలుగు   యేసుప్రభో నిన్నుస్తుతించెదన్
పల్లవి
యేసుప్రభో నిన్ను స్తుతించెదన్‌ - ఎల్లవేళల కీర్తించెదన్‌
1)
సర్వజగతిని సృష్టించినావు సకల జీవుల పోషించువాడవు
|| ఏసు ||
2)
సాటిలేని మేటి దేవుడవు - కోటి సూర్య తేజోమంతుడవు
|| ఏసు ||
3)
గ్రుడ్డివారికి చూపు నిచ్చితివి - కుంటివారికి కాళ్ల నిచ్చితివి
|| ఏసు ||
4)
సిలువలో నీవు రక్తముకార్చి - నా పాపములను కడిగినావు
|| ఏసు ||
5)
విమోచింప బడిన నేను - పాటలు పాడుచు ఆరాధింతును
|| ఏసు ||
English   Yesuprabho Ninnustutinchedan
Chorus
Yesuprabho Ninnu Sthuthinchedan - Ellavelala Keertinchedan
1)
Sarvajagatini Srushtinchinaavu Sakala Jeevula Poshinchuvaadavu
|| esu ||
2)
Saatileni Meti Devudavu - Koti Soorya Tejomantudavu
|| esu ||
3)
Gruddivaariki Choopu Nichchitivi - Kuntivaariki Kaalla Nichchitivi
|| esu ||
4)
Siluvalo Neevu Raktamukaarchi - Naa Paapamulanu Kadiginaavu
|| esu ||
5)
Vimochinpa Badina Nenu - Paatalu Paaduchu Aaraadhintunu
|| esu ||
Present