తెలుగు పాడెద యేసయ్య పాట
పల్లవిపాడెద యేసయ్య పాట - వేడెదను నా నోట
చాటెదను ప్రతి చోట - కూల్చెద సాతాను కోట
1)మంచు విడిపోవునట్లు - అతిక్రమములను విడగొట్టెను
మబ్బు తొలగునట్లు - తొలగించె పాపపు కట్లు
|| పాడెద ||
2)మెరుగు పెట్టిన అంబుగా - తన అంబుల పొదిలో దాచెను
నాలో తనను మహిమ పరచుకొందునని తా చెప్పెను
|| పాడెద ||
3)వేయిమంది ప్రక్కన పడిన - పదివేలు కుడిప్రక్క కూలిన
అపాయము నను సమీపించదు - ఆ ప్రభువు తోడుండగా
|| పాడెద ||
4)ముదిమి, నచ్చువరకు - నన్నెత్తుకొను వాడాయనే
ముదమార తన చంక నెత్తుకొని - మహిమలో నను చేర్చును
|| పాడెద ||
English Paadeda Yesayya Paata
ChorusPaadeda Yesayya Paata - Vededanu Naa Nota
Chaatedanu Prati Chota - Koolcheda Saataanu Kota
1)Manchu Vidipovunatlu - Atikramamulanu Vidagottenu
Mabbu Tolagunatlu - Tolaginche Paapapu Katlu
|| Paadeda ||
2)Merugu Pettina Anbugaa - Tana Anbula Podilo Daachenu
Naalo Tananu Mahima Parachukondunani Taa Cheppenu
|| Paadeda ||
3)Veyimandi Prakkana Padina - Padivelu Kudiprakka Koolina
Apaayamu Nanu Sameepinchadu - Aa Prabhuvu Todundagaa
|| Paadeda ||
4)Mudimi, Nachchuvaraku - Nannettukonu Vaadaayane
Mudamaara Tana Chanka Nettukoni - Mahimalo Nanu Cherchunu
|| Paadeda ||