తెలుగు ఇశ్రాయేలు దేవా
పల్లవిఇశ్రాయేలు దేవా - నిరంతరం సోత్రార్హుడా
నీ ప్రభావ నామమును కొనియాడెదము ప్రభువా
1)భూమ్యాకాశములందున నున్న సమస్తము నీ వశమే
మహాత్మ్యము పరాక్రమము - ప్రభావము నీవే
|| ఇశ్రా ||
2)రాజ్యము నీదే ఘనతయు నీదే తేజస్సు నీవే
అన్నిటి పైన అధిపతిగా - నీవే ఉంటివి దేవా
|| ఇశ్రా ||
3)ఐశ్వర్యము గొప్పతనములును కలుగును నీ వలనే
బలమును నీ దానమే ఏలువాడవు నీవే
|| ఇశ్రా ||
English Ishraayelu Devaa
ChorusIsraayelu Devaa - Nirantaran Sotraarhudaa
Nee Prabhaava Naamamunu Koniyaadedamu Prabhuvaa
1)Bhoomyaakaasamulanduna Nunna Samastamu Nee Vasame
Mahaatmyamu Paraakramamu - Prabhaavamu Neeve
|| Israa ||
2)Raajyamu Neede Ghanatayu Neede Tejassu Neeve
Anniti Paina Adhipatigaa - Neeve Untivi Devaa
|| Israa ||
3)Aisvaryamu Goppatanamulunu Kalugunu Nee Valane
Balamunu Nee Daaname eluvaadavu Neeve
|| Israa ||