తెలుగు గీతము పాడుదమా
పల్లవిగీతము పాడుదమా - స్తుతి గీతము పాడుదమా
సర్వానికి నిర్మాణకుడై - నిర్వహించుచున్న యేసునకే
1)జగతికి పునాదులు - జలముపై లేనప్పుడే మనలను నిర్మించె
తన మహా ప్రేమతో రక్తమిచ్చి - శుద్ధిచేసి క్రీస్తులో ఏర్పరచెనని
|| గీత ||
2)క్రీస్తు యేసులో ఉన్నవారు క్రొత్త సృష్టియేనని - శిక్షావిధియు
లేదని ఆత్మ ముద్రగలవారని - పాతవన్నియు గతించిపోయి
నూతనమాయెనని
|| గీత ||
3)క్రీస్తుతో మనలను లేపి కూర్చుండబెట్టె పరమందు
కృప ద్వారానే రక్షించి - క్రీస్తే శిరస్సుగా నుండెనని
సత్యమునకు స్తంభములుగను - సజీవ రాళ్ళుగా చేసెనని
|| గీత ||
English Geetamu Paadudamaa
ChorusGeetamu Paadudamaa - Sthuthi Geetamu Paadudamaa
Sarvaaniki Nirmaanakudai - Nirvahinchuchunna Yesunake
1)Jagatiki Punaadulu - Jalamupai Lenappude Manalanu Nirminche
Tana Mahaa Premato Raktamichchi - Suddhichesi Kreestulo erparachenani
|| Geeta ||
2)Kreestu Yesulo Unnavaaru Krotta Srushtiyenani - Sikshaavidhiyu
Ledani Aatma Mudragalavaarani - Paatavanniyu Gatinchipoyi
Nootanamaayenani
|| Geeta ||
3)Kreestuto Manalanu Lepi Koorchundabette Paramandu
Krupa Dvaaraane Rakshinchi - Kreeste Sirassugaa Nundenani
Satyamunaku Stanbhamuluganu - Sajeeva Raallugaa Chesenani
|| Geeta ||