Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 870

నీ చరణములే నమ్మితి

Nee Charanamule Nammithi

Open in Word & Worship App
తెలుగు   నీ చరణములే నమ్మితి
పల్లవి
నీ చరణములే నమ్మితి నమ్మితి - నీ పాదములే పట్టితిఁ (2)
1)
దిక్కింక నీవే - చక్కఁగ రావే - మిక్కిలి మొక్కుదు మొక్కుదు
మొక్కుదు
|| నీ చరణములే ||
2)
ఐహిక సుఖము-నరసితి నిత్యము - ఆహాహా ద్రోహిని ద్రోహిని
ద్రోహిని
|| నీ చరణములే ||
3)
న్యాయము గాని - నా క్రియ లన్ని - రోయుచుఁ ద్రోయకు త్రోయకు
త్రోయకు
|| నీ చరణములే ||
4)
భావము మార్చి - నావెతఁ దీర్చి - దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే
|| నీ చరణములే ||
5)
చంచల బుద్ధి - వంచన యెద్ది - ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే
|| నీ చరణములే ||
English   Nee Charanamule Nammithi
Chorus
Nee Charanamule Nammiti Nammiti - Nee Paadamule Pattitin (2)
1)
Dikkinka Neeve - Chakkanga Raave - Mikkili Mokkudu Mokkudu
Mokkudu
|| Nee
Charanamule ||
2)
Aihika Sukhamu-Narasiti Nityamu - Aahaahaa Drohini Drohini
Drohini
|| Nee
Charanamule ||
3)
Nyaayamu Gaani - Naa Kriya Lanni - Royuchun Droyaku Troyaku
Troyaku
|| Nee
Charanamule ||
4)
Bhaavamu Maarchi - Naavetan Deerchi - Devara Provave Provave Provave
|| Nee
Charanamule ||
5)
Chanchala Buddhi - Vanchana Yeddi - Unchaka Trunchave Trunchave
Trunchave
|| Nee
Charanamule ||
Present