Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 869 Old No: 500

వినూతన జీవితముతో

Vinootana Jeevithamutho

Open in Word & Worship App
తెలుగు   వినూతన జీవితముతో
పల్లవి
వినూతన జీవితముతో హర్షింతున్‌ - యేసుని సేవింతున్‌
1)
మరణ ప్రదేశమందుంటిన్‌ - మరణచ్ఛాయలో కూర్చుంటిన్‌
పావనుడేసు నీ రాకడతో - నా కరుణోదయమయ్యెన్‌
|| వినూత ||
2)
ఘోరపాపినై నేనుండన్‌ - ప్రభువా! రక్షించితివి
అర్పింతును నాదు హృదయార్పణముల్‌ - వినతుల్‌ ప్రణుతులివే
|| వినూత ||
3)
నా ప్రాణము జీవము నీకు - నా ధ్యానము గానము నీవే
రాజ్యము శక్తియు మహిమ నీవే - ఇప్పుడు ఎల్లప్పుడు
|| వినూత ||
4)
సమస్త లోకంబునకు - నీ ప్రాణము నర్పించితివి
కలుగును గాక! మహిమ ఘనతల్‌ యుగయుగములకామెన్‌
|| వినూత ||
English   Vinootana Jeevithamutho
Chorus
Vinootana Jeevitamuto Harshintun - Yesuni Sevintun
1)
Marana Pradesamanduntin - Maranachchaayalo Koorchuntin
Paavanudesu Nee Raakadato - Naa Karunodayamayyen
|| Vinoota ||
2)
Ghorapaapinai Nenundan - Prabhuvaa! Rakshinchitivi
Arpintunu Naadu Hrudayaarpanamul - Vinatul Pranutulive
|| Vinoota ||
3)
Naa Praanamu Jeevamu Neeku - Naa Dhyaanamu Gaanamu Neeve
Raajyamu Saktiyu Mahima Neeve - Ippudu Ellappudu
|| Vinoota ||
4)
Samasta Lokanbunaku - Nee Praanamu Narpinchitivi
Kalugunu Gaaka! Mahima Ghanatal Yugayugamulakaamen
|| Vinoota ||
Present