తెలుగు ఎనాడు పాడని ఈ క్రొత్త
పల్లవిఏనాడు పాడని - ఈ క్రొత్త రాగం
ఈనాడు నాలోన - పలికెను గీతం
1)ఈ వింతలోకం - వింతైన లోకం
సాతాను చేయించే - నాచే పాపం\... ఆ\... ఆ\...
నా పాప భారాన్ని యేసే మోసే
|| ఏనాడు ||
2)యేసయ్య మాట - బంగారు బాట
బంగారు వీధిలోన - సాగెద నేను
యేసయ్య రాకకై - వేచెను నేను
|| ఏనాడు ||
3)స్మరియింతు నిన్ను - స్తుతి యింతు అనిశం
సంతోష నాదంబుతో - యేసు దేవా\... ఆ\... ఆ\...
సంతోష గీతంబు - పాడెదనేను
|| ఏనాడు ||
English Enaadu Paadani Ee Krotha
Chorusenaadu Paadani - Ee Krotta Raagam
Eenaadu Naalona - Palikenu Geetam
1)Ee Vintalokan - Vintaina Lokam
Saataanu Cheyinche - Naache Paapan\... Aa\... Aa\...
Naa Paapa Bhaaraanni Yese Mose
|| enaadu ||
2)Yesayya Maata - Bangaaru Baata
Bangaaru Veedhilona - Saageda Nenu
Yesayya Raakakai - Vechenu Nenu
|| enaadu ||
3)Smariyintu Ninnu - Sthuthi Yintu Anisam
Santosha Naadanbuto - Yesu Devaa\... Aa\... Aa\...
Santosha Geetanbu - Paadedanenu
|| enaadu ||