Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 866 Old No: 479

వెనొళ్ళ పాడిన నా యేసు

Venolla Paadina Naa Yesu

Open in Word & Worship App
తెలుగు   వెనొళ్ళ పాడిన నా యేసు
పల్లవి
వేనోళ్ళపాడిన నా యేసు గీతం - తరుగదు కరుగదు మధురాతి మధురం
1)
దూతలు నీ పాట పాడిరి ప్రభువా - భక్తులు ఆడుచుపాడిరి
నినుగని ప్రకృతి అంతయు పరవశమొందగ
ఆడెద పాడెద నీ నామ ఘనతకై
|| నేనోళ్ళ ||
2)
పసిపాపలు నీ పాటలు పాడగ - ఫల వృక్షములు తలలూపెనుగా
పక్షుల రవములు పర్వత శ్రేణులు
పాడెను నీ పాద స్తోత్రగీతములు
|| నేనోళ్ళ ||
3)
సంద్రము నిను స్తుతియించును నిత్యము
నదులుప్పొంగుచు పాడెను నినుగని
సూర్యచంద్రులు నీదు మహిమను పాడగ
పొంగిన ఈ గీతం నీపాదర్పణం
|| నేనోళ్ళ ||
English   Venolla Paadina Naa Yesu
Chorus
Venollapaadina Naa Yesu Geetan - Tarugadu Karugadu Madhuraati Madhuram
1)
Dootalu Nee Paata Paadiri Prabhuvaa - Bhaktulu Aaduchupaadiri
Ninugani Prakruti Antayu Paravasamondaga
Aadeda Paadeda Nee Naama Ghanatakai
|| Nenolla ||
2)
Pasipaapalu Nee Paatalu Paadaga - Phala Vrukshamulu Talaloopenugaa
Pakshula Ravamulu Parvata Srenulu
Paadenu Nee Paada Stotrageetamulu
|| Nenolla ||
3)
Sandramu Ninu Sthuthiyinchunu Nityamu
Nadulupponguchu Paadenu Ninugani
Sooryachandrulu Needu Mahimanu Paadaga
Pongina Ee Geetan Neepaadarpanan
|| Nenolla ||
Present