తెలుగు నా నోటన్ క్రొత్త పాట
పల్లవినా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను - ఆనందించెను
ఆయననే పాడెదన్ జీవిత కాలమంత - హల్లెలూయ
1)పాపపు బురద నుండి లేవనెత్తెను - జీవ మార్గమున
నన్ను నిలువబెట్టెను
|| ఆనం ||
2)తల్లి తండ్రి బంధు మిత్రుల్ జీవమాయనే నిందను
భరించి ఆయన మహిమన్ చాటెదన్
|| ఆనం ||
3)వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను - కష్టములన్ని
తొలగించి ఆదరించెను
|| ఆనం ||
4)ఇహలోక శ్రమలు నన్నేమి చేయును - పరలోక
జీవితమునే వాంఛించెదన్
|| ఆనం ||
English Naa Notan Krotha Paata
ChorusNaa Notan Krotta Paata Naa Yesu Ichchenu - Aanandinchenu
Aayanane Paadedan Jeevita Kaalamanta - Hallelooya
1)Paapapu Burada Nundi Levanettenu - Jeeva Maargamuna
Nannu Niluvabettenu
|| Aanan ||
2)Talli Tandri Bandhu Mitrul Jeevamaayane Nindanu
Bharinchi Aayana Mahiman Chaatedan
|| Aanan ||
3)Vyaadhi Baadhalandu Nannu Aadukonenu - Kashtamulanni
Tolaginchi Aadarinchenu
|| Aanan ||
4)Ihaloka Sramalu Nannemi Cheyunu - Paraloka
Jeevitamune Vaanchinchedan
|| Aanan ||