Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 864 Old No: 462

అడవి వృక్షములలో

Adavi Vrukshamulalo

Open in Word & Worship App
తెలుగు   అడవి వృక్షములలో
పల్లవి
అడవి వృక్షములలో జల్దరువృక్షమెట్లున్నదో - పరిశుద్ధుల
మధ్యను అతిశ్రేష్ఠుడె నా ప్రభువు - పాడెదన్‌ నాదు ప్రేయుని
జీవితకాలమెల్ల అరణ్యయాత్రలో - కృతజ్ఞతతో సాగెదను
1)
నింద దూషణ ఇరుకులలో - నన్ను సుగంధముగా మార్చెను
తన కృపలో నను నిలిపి - నూతన జీవము నిచ్చెను
|| పా ||
2)
నే కష్ట తరంగములలో - దుఃఖసాగరములో నుండగా
నీ కుడిహస్తము చాపి - భయపడకని పలికితివే
|| పా ||
3)
ఆనంద భరితనై నేను - నీ సన్నిధిలో నిలిచెదను - నీ స్వరము
నాకతిమధురం - నీ ముఖము మనోహరము
|| పా ||
4)
నీ చిత్తము చేయుటకు - నన్ను నీకు సమర్పించెదన్‌
నా పరుగు తుద మట్టించి - నీ సన్నిధిలో నిలిచెదను
|| పా ||
English   Adavi Vrukshamulalo
Chorus
Adavi Vrukshamulalo Jaldaruvrukshametlunnado - Parisuddhula
Madhyanu Atisreshthude Naa Prabhuvu - Paadedan Naadu Preyuni
Jeevitakaalamella Aranyayaatralo - Krutagnaatato Saagedanu
1)
Ninda Dooshana Irukulalo - Nannu Sugandhamugaa Maarchenu
Tana Krupalo Nanu Nilipi - Nootana Jeevamu Nichchenu
|| Paa ||
2)
Ne Kashta Tarangamulalo - DuHkhasaagaramulo Nundagaa
Nee Kudihastamu Chaapi - Bhayapadakani Palikitive
|| Paa ||
3)
Aananda Bharitanai Nenu - Nee Sannidhilo Nilichedanu - Nee Svaramu
Naakatimadhuran - Nee Mukhamu Manoharamu
|| Paa ||
4)
Nee Chittamu Cheyutaku - Nannu Neeku Samarpinchedan
Naa Parugu Tuda Mattinchi - Nee Sannidhilo Nilichedanu
|| Paa ||
Present