Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 862 Old No: 124

రక్షించిన ఓ దేవా

Rakshinchina O Devaa

Open in Word & Worship App
తెలుగు   రక్షించిన ఓ దేవా
పల్లవి
రక్షించిన ఓ దేవా - శిక్షింపక మము నీవు
కరుణించి నీ కృపలో - కాపాడిన మా దేవా
1)
నీ సన్నిధి నేనొదలి - అపవాదికి లోనైతి
తెగిపోయిన పటమువలె - పయనించితి శూన్యములో
|| రక్షి ||
2)
మము దీక్షతో ప్రేమించి - మా కొరకై - యేతెంచ
మరియమ్మ గర్భములో - జన్మించిన మా ప్రభువా
|| రక్షి ||
3)
సిలువలో మా పాపముకై - విలువైన రక్తమును
కల్వరిలో కార్చితివి - కరుణతో రక్షించితివి
|| రక్షి ||
4)
నా మార్గము నీవంచు - నా జీవము నీవంచు
నా మదిలో స్మరియింతు - నను బలపరచుము ప్రభువా
|| రక్షి ||
5)
చిరకాలము యెహోవా - నీ మందిరములో మేము
నివాసము చేసెదము - నిరతము స్తుతించెదము
|| రక్షి ||
English   Rakshinchina O Devaa
Chorus
Rakshinchina O Devaa - Sikshinpaka Mamu Neevu
Karuninchi Nee Krupalo - Kaapaadina Maa Devaa
1)
Nee Sannidhi Nenodali - Apavaadiki Lonaiti
Tegipoyina Patamuvale - Payaninchiti Soonyamulo
|| Rakshi ||
2)
Mamu Deekshato Preminchi - Maa Korakai - Yetencha
Mariyamma Garbhamulo - Janminchina Maa Prabhuvaa
|| Rakshi ||
3)
Siluvalo Maa Paapamukai - Viluvaina Raktamunu
Kalvarilo Kaarchitivi - Karunato Rakshinchitivi
|| Rakshi ||
4)
Naa Maargamu Neevanchu - Naa Jeevamu Neevanchu
Naa Madilo Smariyintu - Nanu Balaparachumu Prabhuvaa
|| Rakshi ||
5)
Chirakaalamu Yehovaa - Nee Mandiramulo Memu
Nivaasamu Chesedamu - Niratamu Sthuthinchedamu
|| Rakshi ||
Present