Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 861 Old No: 59

హాలెలూయా పాడుమా

Haaleluyaa Paadhuma

Open in Word & Worship App
తెలుగు   హాలెలూయా పాడుమా
పల్లవి
హల్లెలూయ పాడుమా - నిరతము నా ప్రాణమా
అంతరంగమందునా - ఉన్న నా సమస్తమా
1)
యేసు ప్రభుని నామమున్‌ - యెల్లకాలము పొగడుమా
యేసు చేసిన మేలులన్‌ - యెన్నడైన మరువకుమా
|| హ ||
2)
నీదు దోషములను క్షమియించిన వాడుగా
నీదు సంకటములను - కుదుర్చువాడు ఆయనెగా
|| హ ||
3)
పక్షిరాజు యౌవనమువలె - నిన్ను నూతనపరచగా
కరుణ కటాక్షములను - నీకు మకుటము చేయగా
|| హ ||
4)
దయాదాక్షిణ్యపూర్ణుడేసు - తన మార్గముల తెలుపును
మేలుతో నీ హృదయమున్‌ - తృప్తిపరచు నాయనే
|| హ ||
5)
తండ్రి తన పుత్రులయెడల - జాలిపడెడు రీతిగా
తన భక్తుల యెడలను - జాలిపడెడు వాడుగా
|| హ ||
English   Haaleluyaa Paadhuma
Chorus
Hallelooya Paadumaa - Niratamu Naa Praanamaa
Antarangamandunaa - Unna Naa Samastamaa
1)
Yesu Prabhuni Naamamun - Yellakaalamu Pogadumaa
Yesu Chesina Melulan - Yennadaina Maruvakumaa
|| Ha ||
2)
Needu Doshamulanu Kshamiyinchina Vaadugaa
Needu Sankatamulanu - Kudurchuvaadu Aayanegaa
|| Ha ||
3)
Pakshiraaju Yauvanamuvale - Ninnu Nootanaparachagaa
Karuna Kataakshamulanu - Neeku Makutamu Cheyagaa
|| Ha ||
4)
Dayaadaakshinyapoornudesu - Tana Maargamula Telupunu
Meluto Nee Hrudayamun - Truptiparachu Naayane
|| Ha ||
5)
Tandri Tana Putrulayedala - Jaalipadedu Reetigaa
Tana Bhaktula Yedalanu - Jaalipadedu Vaadugaa
|| Ha ||
Present