Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 86

పరలోకమందున్న

Paralokamamdunna

♪ Vinaya Sekar
Open in Word & Worship App
తెలుగు   పరలోకమందున్న
పల్లవి
పరలోకమందున్న మా తండ్రీ - పాపుల మము ప్రేమించిన ప్రియతండ్రీ
పరలోక విషయములో ఆత్మసంబంధమైన - ప్రతి ఆశీర్వాదముకై స్తుతులు
క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మసంబంధమైన
ప్రతి ఆశీర్వాదముకై స్తుతులు స్తోత్రములు
1)
అద్వితీయసుతుడైన జీవాధిపతివి
పరిశుద్ధ తనయుడైన ప్రభుయేసు క్రీస్తుని
మా కొరకై ఇచ్చావు మా శిక్షను మోసావు
కరుణాధారముగా చేసి మమ్మును కరుణించావు

స్తుతులందుకో తండ్రీ స్తుతులందుకో
స్తుతిపాత్రుడ మా తండ్రీ స్తుతులందుకో
|| పరలోక ||
2)
పాపాంధకారములో బందీలుగనుండ
నరాకాగ్నిగుండములో నాశనమవనుండ
ప్రభుయేసురక్తముతో మము విమోచించావు
పరలోక రాజ్యమునకు వారసులుగా చేశావు
|| పరలోక ||
3)
మేం పాపులమైనా నీ ప్రేమను పంచావు
మా మేలు కొరకై సమస్తము సమకూర్చావు
మాతో మాయందుండ శుద్ధాత్మను పంపావు
మహిమాయుక్తంబైన సంతోషం నింపావు
|| పరలోక ||
4)
ఏ యోగ్యత లేని పాపాత్ములమేము
ఏ మంచి చేయలేని బలహీనులమేము
కృపతో కరుణించావు కుమారులుగా చేసావు
విశ్వాసముంచగనే ఉచితముగా రక్షించావు
|| పరలోక ||
5)
ఇంత గొప్ప రక్షణకై బదులేమి ఇత్తూ
నీ గొప్ప ప్రేమకై నీ ఋణమెట్లు తీర్తు
కృతజ్ఞత నిండిన నా హృదయము నీ కిత్తూ
నీ సొత్తు నేననుచు నిను నే ఘనపరుతూ
|| పరలోక ||
English   Paralokamamdunna
Chorus
Paralokamandunna Maa Tandree - Paapula Mamu Preminchina Priyatandree
Paraloka Vishayamulo Aatmasanbandhamaina - Prati Aaseervaadamukai Stutulu
Kreestunandu Paraloka Vishayamulo Aatmasanbandhamaina
Prati Aaseervaadamukai Stutulu Stotramulu
1)
Adviteeyasutudaina Jeevaadhipativi
Parisudha Tanayudaina Prabhuyesu Kreestuni
Maa Korakai Ichchaavu Maa Sikshanu Mosaavu
Karunaadhaaramugaa Chesi Mammunu Karuninchaavu
2)
Stutulanduko Tandree Stutulanduko
Sthuthipaatruda Maa Tandree Stutulanduko
3)
Paapaandhakaaramulo Bandeeluganunda
Naraakaagnigundamulo Naasanamavanunda
Prabhuyesuraktamuto Mamu Vimochinchaavu
Paraloka Raajyamunaku Vaarasulugaa Chesaavu
|| Paraloka ||
4)
Men Paapulamainaa Nee Premanu Panchaavu
Maa Melu Korakai Samastamu Samakoorchaavu
Maato Maayandunda Sudhaatmanu Panpaavu
Mahimaayuktanbaina Santoshan Ninpaavu
|| Paraloka ||
5)
e Yogyata Leni Paapaatmulamemu
e Manchi Cheyaleni Balaheenulamemu
Krupato Karuninchaavu Kumaarulugaa Chesaavu
Visvaasamunchagane Uchitamugaa Rakshinchaavu
|| Paraloka ||
6)
Inta Goppa Rakshanakai Badulemi Ittoo
Nee Goppa Premakai Nee Runametlu Teertu
Krutagnaata Nindina Naa Hrudayamu Nee Kittoo
Nee Sottu Nenanuchu Ninu Ne Ghanaparutoo
|| Paraloka ||
Present