Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 858 Old No: 25

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

Aashcharyakarudu Aalochanakarta

Open in Word & Worship App
తెలుగు   ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
పల్లవి
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు
నిత్యుండగు తండ్రి - సమాధానకర్త నా - రక్షకుడు
1)
గలలీయ సముద్రతీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా
మనుష్యులను పట్టు జాలరులుగా చేసి మార్గంబు చూపించెనుగా
|| ఆ ||
2)
జలమును ద్రాక్షరసముగా మార్చిన యేసు - జలములపై
నడిచె మహిమ బలముతో - జలములును జీవజలములను
తానై - నన్ను దీవించెనుగా
|| ఆ ||
3)
మరణము నొందిన వారినిలేపి ప్రభువు - మహిమతో వారిని
బ్రతికించెనుగా - మరణంబు నొంది మూడవ దినమున -
మృత్యుంజయుడై లేచెనుగా
|| ఆ ||
English   Aashcharyakarudu Aalochanakarta
Chorus
Aascharyakarudu Aalochanakarta Balavantudaina Prabhu
Nityundagu Tandri - Samaadhaanakarta Naa - Rakshakudu
1)
Galaleeya Samudrateeramunandu Jaalarulanu Prabhu Choochenugaa
Manushyulanu Pattu Jaalarulugaa Chesi Maarganbu Choopinchenugaa
|| Aa ||
2)
Jalamunu Draaksharasamugaa Maarchina Yesu - Jalamulapai
Nadiche Mahima Balamuto - Jalamulunu Jeevajalamulanu
Taanai - Nannu Deevinchenugaa
|| Aa ||
3)
Maranamu Nondina Vaarinilepi Prabhuvu - Mahimato Vaarini
Bratikinchenugaa - Marananbu Nondi Moodava Dinamuna -
Mrtyunjayudai Lechenugaa
|| Aa ||
Present