Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 857

ఓ నాడు యేను రాజా

O Naadu Yenu Raajaa

Open in Word & Worship App
తెలుగు   ఓ నాడు యేను రాజా
పల్లవి
ఓ నాదు యేసు రాజా - నిన్ను నే స్తుతించెదను
నీ నామమును సదా - నే సన్నుతించుచుందును
1)
అనుదినము నిను స్తుతియించెదను - ఘనంబు చేయుచుందును నేను
|| ఓ నాదు ||
2)
వర్ణించెద నే నీ క్రియలను - స్మరియించెద నీ మంచితనంబున్‌
|| ఓ నాదు ||
3)
రక్షణ గీతము నే పాడెదను - నిశ్చయ జయధ్వని నే చేసెదను
|| ఓ నాదు ||
4)
విజయ గీతము వినిపించెదను - భజియించెద జీవితమంతయును
|| ఓ నాదు ||
5)
నిరీక్షణ పూర్ణత గలిగి - పరికించెద నా ప్రభు రాకడను
|| ఓ నాదు ||
English   O Naadu Yenu Raajaa
Chorus
O Naadu Yesu Raajaa - Ninnu Ne Sthuthinchedanu
Nee Naamamunu Sadaa - Ne Sannutinchuchundunu
1)
Anudinamu Ninu Sthuthiyinchedanu - Ghananbu Cheyuchundunu Nenu
|| O
Naadu ||
2)
Varnincheda Ne Nee Kriyalanu - Smariyincheda Nee Manchitananbun
|| O
Naadu ||
3)
Rakshana Geetamu Ne Paadedanu - Nischaya Jayadhvani Ne Chesedanu
|| O
Naadu ||
4)
Vijaya Geetamu Vinipinchedanu - Bhajiyincheda Jeevitamantayunu
|| O
Naadu ||
5)
Nireekshana Poornata Galigi - Parikincheda Naa Prabhu Raakadanu
|| O
Naadu ||
Present