తెలుగు మరలిరాడు మరలిరాడు
పల్లవిమరలి రాదు మరలి రాదు నీ జీవితం
తెలుసుకో ఒక్కసారి ఈ నిజం
విన్నావా ఇది విన్నావా - యేసయ్య పిలుపు నీవు విన్నావా
1)అంతా నాదేనని అంటావు - ఏమి లేకయే నీవు పోతావు
ఆ పోయేది ఎచ్చటికో తెలుసుకో ఒక్కసారి
మోక్షమా! నరకమా! పరలోకమా! నిత్యనరకమా!
|| మరలి ||
2)యేసే నీ రక్షకుడని నమ్ముకో! - ఎవరూ రక్షింపరని తెలుసుకో
ఏ స్థితిలోనైనా ఏ వేళలోనైనా
యేసునే కోరుమా యేసునే చేరుమా
|| మరలి ||
3)నీ జీవితం నీటి బుడగ వంటిది!
దేవునికిస్తే అది ధన్యమైనది నీ గతమును
మరచి నీ కృపలను స్మరింయించుచు
యేసునే ప్రార్థించుమా యేసుకై జీవించుమా
|| మరలి ||
English Maraliraadu Maraliraadu
ChorusMarali Raadu Marali Raadu Nee Jeevitam
Telusuko Okkasaari Ee Nijam
Vinnaavaa Idi Vinnaavaa - Yesayya Pilupu Neevu Vinnaavaa
1)Antaa Naadenani Antaavu - emi Lekaye Neevu Potaavu
Aa Poyedi Echchatiko Telusuko Okkasaari
Mokshamaa! Narakamaa! Paralokamaa! Nityanarakamaa!
|| Marali ||
2)Yese Nee Rakshakudani Nammuko! - Evaroo Rakshinparani Telusuko
e Sthitilonainaa e Velalonainaa
Yesune Korumaa Yesune Cherumaa
|| Marali ||
3)Nee Jeevitan Neeti Budaga Vantidi!
Devunikiste Adi Dhanyamainadi Nee Gatamunu
Marachi Nee Krupalanu Smarimyinchuchu
Yesune Praarthinchumaa Yesukai Jeevinchumaa
|| Marali ||