తెలుగు ఉన్నత లోక ప్రయాణికులం
పల్లవిఉన్నత లోక ప్రయాణికులం - మా తండ్రి గృహము రమ్యము
ఈ దీనుల దేహము మహిమను దాల్చును
బూరధ్వనులు వినగా\... ఆ\...ఆ (2 సార్లు)
1)ధగ ధగ మెరిసెడి నూతన నగరం - నివాసము మాదగును
దేదీప్య మానిత దేవును గురిగా వెలుగులో నడిచెదము \...ఆ\...ఆ (2 సార్లు)
2)దేవుని దూతల గుంపుల మధ్యను - గానము జేసెదము
మా దేవకుమారుని మోము చూచి సంతసమొందెదము\...ఆ\... ఆ (2 సార్లు)
3)స్ఫటికము వలె మెరయుచు నుండు - జీవనది తీరం
జీవపు వృక్ష మాధుర్య ఫలములు
భుజియింతుము ఎల్లప్పుడు\...\... ఆ\...ఆ (2 సార్లు)
4)పేతురు పౌలు మరెందరో భక్తుల స్నేహము మాకుండున్
బంగారు వీధుల గంతులు వేయుచు
స్తుతియింతుము మా ప్రభువుని. .ఆ (2 సార్లు)
5)భయపడమిక మరణమునకు మేము - మా కాపరి తోడుండగా
గాఢాంధకారపు లోయలయందైన
నడిపించును మా విభుడు\...\... ఆ\...ఆ (2 సార్లు)
English Unnatha Loka Prayanikulum
ChorusUnnata Loka Prayaanikulan - Maa Tandri Gruhamu Ramyamu
Ee Deenula Dehamu Mahimanu Daalchunu
Booradhvanulu Vinagaa... Aa...Aa
1)Dhaga Dhaga Merisedi Nootana Nagaran - Nivaasamu Maadagunu
Dedeepya Maanita Devunu Gurigaa Velugulo Nadichedamu
|| Aa ||
2)Devuni Dootala Gunpula Madhyanu - Gaanamu Jesedamu
Maa Devakumaaruni Momu Choochi Santasamondedamu
|| Aa ||
3)Sphatikamu Vale Merayuchu Nundu - Jeevanadi Teeram
Jeevapu Vruksha Maadhurya Phalamulu Bhujiyintumu Ellappudu
|| Aa ||
4)Peturu Paulu Marendaro Bhaktula Snehamu Maakundun
Bangaaru Veedhula Gantulu Veyuchu Sthuthiyintumu Maa Prabhuvuni
|| Aa ||
5)Bhayapadamika Maranamunaku Memu - Maa Kaapari Todundagaa
Gaadhaandhakaarapu Loyalayandaina Nadipinchunu Maa Vibhudu