Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 849 Old No: 417

మరణము పొందక

Maranamu Pondaka

Open in Word & Worship App
తెలుగు   మరణము పొందక
పల్లవి
మరణము పొందకముందే నరుడా - గుర్తెరుగుమా ప్రభువున్‌
తరుణము - పోయిన మరి యిక దొరుకదు - అరుదెంచుమా
ప్రభుని సన్నిధిని
1)
నాది - నాదని మోదమొందెదవు - నీ దేదియు లేదు
ఖేధ మోదములగాధయే బ్రతుకు - తుదకు క్రీస్తేసే గతియెగ
|| మర ||
2)
నేతగాని నాడె చందమున - దినములు గతియించెన్‌ బుతువులు
మారెనీ - మతి మారదుగా - క్షితిపై నెందరో మరణించెన్‌
|| మర ||
3)
ఎన్ని నాళ్ళిల బ్రతికిన గాని - మన్నైపోయెదవు - అన్నా
యేసుని సన్నిధి జేరిన - యెన్నడు త్రోసివేయడు - నిజముగ
|| మర ||
4)
హృదయము లోపల క్రీస్తును నమ్మిన - రక్షణ పొందెదవు
పొందకున్నచో నరకము తప్పదు - వేదననొందెదవు - జాగేల
|| మర ||
English   Maranamu Pondaka
Chorus
Maranamu Pondakamunde Narudaa - Gurterugumaa Prabhuvun
Tarunamu - Poyina Mari Yika Dorukadu - Arudenchumaa
Prabhuni Sannidhini
1)
Naadi - Naadani Modamondedavu - Nee Dediyu Ledu
Khedha Modamulagaadhaye Bratuku - Tudaku Kreestese Gatiyega
|| Mara ||
2)
Netagaani Naade Chandamuna - Dinamulu Gatiyinchen Butuvulu
Maarenee - Mati Maaradugaa - Kshitipai Nendaro Maraninchen
|| Mara ||
3)
Enni Naallila Bratikina Gaani - Mannaipoyedavu - Annaa
Yesuni Sannidhi Jerina - Yennadu Trosiveyadu - Nijamuga
|| Mara ||
4)
Hrudayamu Lopala Kreestunu Nammina - Rakshana Pondedavu
Pondakunnacho Narakamu Tappadu - Vedananondedavu - Jaagela
|| Mara ||
Present