Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 848 Old No: 416

పరదేశులమో ప్రియులారా

Paradesulamo Priyulaaraa

Open in Word & Worship App
తెలుగు   పరదేశులమో ప్రియులారా
పల్లవి
పరదేశులమో ప్రియులారా మన - పురమిది గాదెపుడు నిజముగ
1)
చిత్ర వస్తువులు - చెల్లెడి యొక విచిత్రమైనసంత - లోకము
2)
సంతగొల్లు క్షమ - సడలిన చందం - బంతయు సద్దణఁగున్‌ నిజముగం
3)
స్థిరమని నమ్మకు - ధర యెవ్వరికిని - బరలోకమెస్థిరము - నిజముగం
4)
మేడలు మిద్దెలు - మేలగు సరకులు - పాడై కనంబడవే - నిజముగం
5)
ధన ధాన్యంబులు - దరగక మానవు - పనిపాటులు పోయె నిజముగం
6)
ఎన్నినాళ్ళుమన - మిలలో బ్రతికిన - మన్నైపోవునుగా - దేహముం
7)
వచ్చితి మిచటికి - వట్టి హస్తములం - దెచ్చినదేదియు - లే - దుగదాఁ
8)
ఎట్లు వచ్చితిమి - యీ లోకమునకు - అట్లు వెళ్ళవలయున్‌ మింటికిం
9)
యేసు నందు వి-శ్వాసంబుంచిన - వాసిగ నినుంజేర్చున్‌ బరమునం
10)
యేసే మార్గము - యేసే సత్యము - యేసే జీవముగా - నిజముగం
English   Paradesulamo Priyulaaraa
Chorus
Paradesulamo Priyulaaraa Mana - Puramidi Gaadepudu Nijamuga
1)
Chitra Vastuvulu - Chelledi Yoka Vichitramainasanta - Lokamu
2)
Santagollu Kshama - Sadalina Chandan - Bantayu Saddanangun Nijamugam
3)
Sthiramani Nammaku - Dhara Yevvarikini - Baralokamesthiramu - Nijamugam
4)
Medalu Middelu - Melagu Sarakulu - Paadai Kananbadave - Nijamugam
5)
Dhana Dhaanyanbulu - Daragaka Maanavu - Panipaatulu Poye Nijamugam
6)
Enninaallumana - Milalo Bratikina - Mannaipovunugaa - Dehamum
7)
Vachchiti Michatiki - Vatti Hastamulan - Dechchinadediyu - Le - DugadaaM
8)
Etlu Vachchitimi - Yee Lokamunaku - Atlu Vellavalayun Mintikim
9)
Yesu Nandu Vi-Svaasanbunchina - Vaasiga Ninunjerchun Baramunam
10)
Yese Maargamu - Yese Satyamu - Yese Jeevamugaa - Nijamugam
Present