తెలుగు అంత్య దినమందు
పల్లవిఅంత్య దినమందు దూత - బూర నూదు చుండగా
నిత్యవాసరంబు తెల్లవారగా - రక్షణందుకొన్నవారి
పేళ్లు పిల్చుచుండగా - నేను కూడ చేరియుందునచ్చటన్
నేనుకూడ - చేరియుందున్ - నేను కూడ చేరియుందున్
నేను కూడ - చేరియుందున్ - నేను కూడ చేరియుందునచ్చటన్
1)క్రీస్తునందు మృతులైన - వారు లేచి క్రీస్తుతో
పాలుపొందునట్టి యుదయంబునన్ - భక్తులార కూడిరండి
యంచు బిల్చుచుండగా - నేను కూడ చేరియుందునచ్చటన్
2)కాన యేసుసేవ ప్రత్య - హంబు చేయుచుండి నే
క్రీస్తునద్భుతంపు ప్రేమ చాటుచు - కృపనొందు వారి పేళ్ళు
యేసు పిల్చుచుండగా - నేను కూడ చేరియుందు నచ్చటన్
English Antya Dinamandu
ChorusAntya Dinamandu Doota - Boora Noodu Chundagaa
Nityavaasaranbu Tellavaaragaa - Rakshanandukonnavaari
Pellu Pilchuchundagaa - Nenu Kooda Cheriyundunachchatan
Nenukooda - Cheriyundun - Nenu Kooda Cheriyundun
Nenu Kooda - Cheriyundun - Nenu Kooda Cheriyundunachchatan
1)Kreestunandu Mrtulaina - Vaaru Lechi Kreestuto
Paalupondunatti Yudayanbunan - Bhaktulaara Koodirandi
Yanchu Bilchuchundagaa - Nenu Kooda Cheriyundunachchatan
2)Kaana Yesuseva Pratya - Hanbu Cheyuchundi Ne
Kreestunadbhutanpu Prema Chaatuchu - Krupanondu Vaari Pellu
Yesu Pilchuchundagaa - Nenu Kooda Cheriyundu Nachchatan