తెలుగు పరవాసిని నే జగమున
పల్లవిపరవాసిని నే జగమున ప్రభువా - నడుచుచున్నాను నాదారిన్
నా గురి నీవే నా ప్రభువా -నీ దరి నే చేరెదను - నేను (2)
1)లోకమంతా నాదనియెంచి - బంధుమిత్రులే ప్రియులనుకొంటిని
అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును - ఇలలో
|| పర ||
2)ధనసంపదలు గౌరవములు - దహించిపోవు నీలోకమున
పాపము నిండె జగములో - శాపము చేకూర్చుకొనె - లోకము
|| పర ||
3)తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువుయెంతో
తెలుపుము యెంత అల్పుడనో - విరిగి నలిగియున్నాను - నేను
|| పర ||
4)ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని
క్షమాపణ పొందితివనగా - మహానందము కలిగె - నాలో
|| పర ||
5)యాత్రికుడ నేనీ లోకములో - సిలువమోయుచు సాగెదనిలలో
అమూల్య\... మైన ధనముగ - పొందితిని నేను - యేసునే
|| పర ||
6)నా నేత్రములు మూయబడగ - నాదు యాత్ర ముగియు నిలలో
చేరుదున్ పరలోక దేశం - నాదు గానము యిదియే - నిత్యము
|| పర ||
English Paravaasini Ne Jagamuna
ChorusParavaasini Ne Jagamuna Prabhuvaa - Naduchuchunnaanu Naadaarin
Naa Guri Neeve Naa Prabhuvaa -Nee Dari Ne Cheredanu - Nenu (2)
1)Lokamantaa Naadaniyenchi - Bandhumitrule Priyulanukontini
Antayu Mosamegaa - Vyarthamu Sarvamunu - Ilalo
|| Para ||
2)Dhanasanpadalu Gauravamulu - Dahinchipovu Neelokamuna
Paapamu Ninde Jagamulo - Saapamu Chekoorchukone - Lokamu
|| Para ||
3)Telupumu Naa Antamu Naaku - Telupumu Naa Aayuvuyento
Telupumu Yenta Alpudano - Virigi Naligiyunnaanu - Nenu
|| Para ||
4)Aa Dinamu Prabhu Gurterigitini - Nee Raktamuche Maarchabaditini
Kshamaapana Ponditivanagaa - Mahaanandamu Kalige - Naalo
|| Para ||
5)Yaatrikuda Nenee Lokamulo - Siluvamoyuchu Saagedanilalo
Amoolya\... Maina Dhanamuga - Ponditini Nenu - Yesune
|| Para ||
6)Naa Netramulu Mooyabadaga - Naadu Yaatra Mugiyu Nilalo
Cherudun Paraloka Desan - Naadu Gaanamu Yidiye - Nityamu
|| Para ||