తెలుగు పరమ జీవము నాకునివ్వ
పల్లవిపరమ జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును
యేసు చాలును - యేసు చాలును యే సమయమైన
యే స్థితికైన నా జీవితములో - యేసు చాలును
1)సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను
|| యేసు ||
2)పచ్చికబయలులో పరుండజేయున్ - శాంతి జలముచెంత
నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణలోయలో నన్ను కాపాడును
|| యేసు ||
3)నరులెల్లరు నను విడచినను - శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను
|| యేసు ||
English Parama Jeevamu Naakunivva
ChorusParama Jeevamu Naakunivva - Tirigi Lechenu Naatonunda
Nirantaramu Nadipinchunu - Marala Vachchi Yesu Konipovunu
Yesu Chaalunu - Yesu Chaalunu Ye Samayamaina
Ye Sthitikaina Naa Jeevitamulo - Yesu Chaalunu
1)Saataanu Sodhanaladhikamaina - Sommasillaka Saagi Velledanu
Lokamu Sareeramu Laaginanu - Lobadaka Nenu Velledanu
|| Yesu ||
2)Pachchikabayalulo Parundajeyun - Saanti Jalamuchenta
Nadipinchunu Anisamu Praanamu Truptiparachun
Maranaloyalo Nannu Kaapaadunu
|| Yesu ||
3)Narulellaru Nanu Vidachinanu - Sareeramu Kulli Krusinchinanu
Harinchinan Naa Aisvaryamu - Virodhivale Nannu Vidachinanu
|| Yesu ||