Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 84 Old No: 874

హల్లెలూయా స్తుతి మహిమ

Hallelooyaa Sthuthi Mahima

Open in Word & Worship App
తెలుగు   హల్లెలూయా స్తుతి మహిమ
పల్లవి
హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు
దేవుని కిచ్చెదము,.... ఆ.....ఆ..... హల్లెలూయ
1)
అలసైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము
|| హల్లె ||
2)
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము
బండనుండి మధురజలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము
|| హల్లె ||
English   Hallelooyaa Sthuthi Mahima
Chorus
Hallelooya Sthuthi Mahima Ellappudu
Devuni Kichchedamu,.... Aa.....Aa..... Hallelooya
1)
Alasainyamulaku Adhipatiyaina Aa Devuni Sthuthinchedamu
Ala Sandramulanu Daatinchina Aa Yehovaanu Sthuthinchedamu
|| Halle ||
2)
Aakaasamu Nundi Mannaanu Panpina Devuni Sthuthinchedamu
Bandanundi Madhurajalamunu Panpina Aa Devuni Sthuthinchedamu
|| Halle ||
Present