Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 837 Old No: 831

నీ మందిరమై నేనుండగా

Nee Mandiramai Neenundagaa

Open in Word & Worship App
తెలుగు   నీ మందిరమై నేనుండగా
పల్లవి
నీ మందిరమై నేనుండగా - నా యందుండి నడిపించవా
నీవు తోడుండగా మాకు దిగులుండునా
వెంబడిస్తాము నిన్నేసువా
1)
నీవు కోరేటి దేవాలయం - మాదు దేహంబెగా నిశ్చయం (2)
నీ ప్రత్యక్షత మాకు కలిగించవా (2)
మా హృదయంబు వెలిగించవా (4)
|| నీ ||
2)
హన్న ప్రార్థనను విన్నావుగా - నేనున్నానని అన్నావుగా (2)
నాడు సమూయేలుతో బహుగా మాట్లాడినా (2)
దేవ మందిరమిది మాట్లాడవా (4)
|| నీ ||
3)
నాడు నిర్మించే దేవాలయం - రాజు సొలోమోను బహు సుందరం (2)
అట్టి దేవాలయం మేము నిర్మించగా (2)
నీ కట్టడములో మము నింపుమా (4)
|| నీ ||
4)
ఆత్మ సత్యముతో ఆరాధింప - ఆత్మ దేవుండా నేర్పించవా (2)
సత్యమార్గములో నన్ను నడిపించవా (2)
నిత్యము నిన్ను స్తుతియింతుము (4)
|| నీ ||
5)
ఆ పరలోక ప్రతిబింబమై - ఈ ధరలోన దేదీప్యమై (2)
ధరణి వెలిగించగా కరుణ ప్రసరించవా (2)
కరము తోడుండి నడిపించవా (4)
|| నీ ||
English   Nee Mandiramai Neenundagaa
Chorus
Nee Mandiramai Nenundagaa - Naa Yandundi Nadipinchavaa
Neevu Todundagaa Maaku Digulundunaa
Venbadistaamu Ninnesuvaa
1)
Neevu Koreti Devaalayan - Maadu Dehanbegaa Nischayan (2)
Nee Pratyakshata Maaku Kaliginchavaa (2)
Maa Hrudayanbu Veliginchavaa (4)
|| Nee ||
2)
Hanna Praarthananu Vinnaavugaa - Nenunnaanani Annaavugaa (2)
Naadu Samooyeluto Bahugaa Maatlaadinaa (2)
Deva Mandiramidi Maatlaadavaa (4)
|| Nee ||
3)
Naadu Nirminche Devaalayan - Raaju Solomonu Bahu Sundaran (2)
Atti Devaalayan Memu Nirminchagaa (2)
Nee Kattadamulo Mamu Ninpumaa (4)
|| Nee ||
4)
Aatma Satyamuto Aaraadhinpa - Aatma Devundaa Nerpinchavaa (2)
Satyamaargamulo Nannu Nadipinchavaa (2)
Nityamu Ninnu Sthuthiyintumu (4)
|| Nee ||
5)
Aa Paraloka Pratibinbamai - Ee Dharalona Dedeepyamai (2)
Dharani Veliginchagaa Karuna Prasarinchavaa (2)
Karamu Todundi Nadipinchavaa (4)
|| Nee ||
Present