Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 836 Old No: 425

నిబంధనను నెరవేర్చుచు

Nibandhananu Neraverchuchu

Open in Word & Worship App
తెలుగు   నిబంధనను నెరవేర్చుచు
పల్లవి
నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచునుండు నీవంటిదేవుడు లేడు
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
1)
ధైర్యము తెచ్చుకొనుడి - మీ స్థెర్యమును వీడకుడి
దిగులు చెందకుడి - భయము నొందకుడి
మీకు తోడై యుంటినని - అభయంబు నొసగిన యేసువా
|| నిబం ||
2)
నిబంధన రక్తముతో - నీ పుత్రులుగా మముజేసి
నిబంధనను స్థిరపరచి - నీ భక్తులను బలపరచి
నీవు సెలవిచ్చిన మాట - నెరవేర్చియున్నావు స్తోత్రముల్‌
|| నిబం ||
3)
మందిరమును కట్టుటకై - పునాది వేసిన దినమున
మీ హస్తముల బలపరతున్‌ - భయపడక నిలబడమంటివి
మాటతప్పని దేవా - మా బాట నీవే రాజా
|| నిబం ||
English   Nibandhananu Neraverchuchu
Chorus
Nibandhananu Neraverchuchu Krupanu Choopuchunundu Neevantidevudu Ledu
Hallelooya Hallelooya Hallelooya Hallelooya
1)
Dhairyamu Techchukonudi - Mee Stheryamunu Veedakudi
Digulu Chendakudi - Bhayamu Nondakudi
Meeku Todai Yuntinani - Abhayanbu Nosagina Yesuvaa
|| Niban ||
2)
Nibandhana Raktamuto - Nee Putrulugaa Mamujesi
Nibandhananu Sthiraparachi - Nee Bhaktulanu Balaparachi
Neevu Selavichchina Maata - Neraverchiyunnaavu Stotramul
|| Niban ||
3)
Mandiramunu Kattutakai - Punaadi Vesina Dinamuna
Mee Hastamula Balaparatun - Bhayapadaka Nilabadamantivi
Maatatappani Devaa - Maa Baata Neeve Raajaa
|| Niban ||
Present