Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 835 Old No: 524

మందిరం ప్రభు మందిరం

Mandiraami Prabhu Mandiraami

Open in Word & Worship App
తెలుగు   మందిరం ప్రభు మందిరం
పల్లవి
మందిరం ప్రభు మందిరం - ఆత్మీయ మందిరం
యేసు నీవు కట్టించితివి - నీ రుధిర ధారలతో
స్తోత్రమో దేవా - స్తుతి స్తోత్రము నీకే (2సార్లు)
శక్తిచేత కాదులే - మాభక్తి చేత కాదులే
నీ ఆత్మ చేతనే - ఈ సత్కార్య సాఫల్యము
1)
ధైర్యము తెచ్చుకొని - కార్యము జరిగించమంటివి
మాకు తోడుగా నుంటివని - అభయంబు నిచ్చితివి
|| స్తోత్రమో ||
2)
ఆటంకము లెన్నియో - ఈ పనికి ఎదురవ్వగా
నెహెమ్యాకు తోడైనట్లు - మాకు తోడై కట్టించితివి
|| స్తోత్రమో ||
3)
కడవరి మందరిము - మునుపటి మందిర మహిమను
మించునని సెలవిచ్చితివి - మా మంచి దేవుడా
|| స్తోత్రమో ||
English   Mandiraami Prabhu Mandiraami
Chorus
Mandiran Prabhu Mandiran - Aatmeeya Mandiram
Yesu Neevu Kattinchitivi - Nee Rudhira Dhaaralato
Stotramo Devaa - Sthuthi Stotramu Neeke (2saarlu)
Sakticheta Kaadule - Maabhakti Cheta Kaadule
Nee Aatma Chetane - Ee Satkaarya Saaphalyamu
1)
Dhairyamu Techchukoni - Kaaryamu Jariginchamantivi
Maaku Todugaa Nuntivani - Abhayanbu Nichchitivi
|| Stotramo ||
2)
Aatankamu Lenniyo - Ee Paniki Eduravvagaa
Nehemyaaku Todainatlu - Maaku Todai Kattinchitivi
|| Stotramo ||
3)
Kadavari Mandarimu - Munupati Mandira Mahimanu
Minchunani Selavichchitivi - Maa Manchi Devudaa
|| Stotramo ||
Present