Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 834 Old No: 458

మందిరంబు మనకు

Mandiraambu Manaku

Open in Word & Worship App
తెలుగు   మందిరంబు మనకు
పల్లవి
మందిరంబు మనకు నిచ్చెను - మహిమతో నింపి ప్రభువు
మహిమ ఘనత ప్రభావములు ప్రభుకే చెల్లును -
సకల స్తుతులు పాడెదం
1)
అనుదినంబు వేడగా - ఆశ తోడ వేడగా
ఆలకించి అనుగ్రహించె - అందమైన స్థలమును
అనుదినంబు కృపనుజూపి - అవసరతను దీర్చెగా
|| మంది ||
2)
పునాదులను నిలిపి ప్రభువు - పూనజేసే పనికి మనల
ఉజ్జీవమిచ్చి మనలనడిపె - మందిరంబు పనులకై
ఇంతవరకు నడిపె మనల తనదు కృపను జూపుచు
|| మంది ||
3)
మనదు జీవితంబులో - తనదు మహిమ జూపెగా వింతగ
దయచేసె మనకు - తనదు మేలులన్నిటిన్‌
సంతసమున పాడెదం - ప్రభువు మేలులన్నిటిన్‌
|| మంది ||
4)
మాదు జీవితంబులో - నీదునామ మేలులన్‌
సన్నుతింతు యేసునాధ - యెల్లవేళలందును
మరువము నిను మాదు తండ్రి - మాదు హృదయమందున
|| మంది ||
English   Mandiraambu Manaku
Chorus
Mandiranbu Manaku Nichchenu - Mahimato Ninpi Prabhuvu
Mahima Ghanata Prabhaavamulu Prabhuke Chellunu -
Sakala Stutulu Paadedam
1)
Anudinanbu Vedagaa - Aasa Toda Vedagaa
Aalakinchi Anugrahinche - Andamaina Sthalamunu
Anudinanbu Krupanujoopi - Avasaratanu Deerchegaa
|| Mandi ||
2)
Punaadulanu Nilipi Prabhuvu - Poonajese Paniki Manala
Ujjeevamichchi Manalanadipe - Mandiranbu Panulakai
Intavaraku Nadipe Manala Tanadu Krupanu Joopuchu
|| Mandi ||
3)
Manadu Jeevitanbulo - Tanadu Mahima Joopegaa Vintaga
Dayachese Manaku - Tanadu Melulannitin
Santasamuna Paadedan - Prabhuvu Melulannitin
|| Mandi ||
4)
Maadu Jeevitanbulo - Needunaama Melulan
Sannutintu Yesunaadha - Yellavelalandunu
Maruvamu Ninu Maadu Tandri - Maadu Hrudayamanduna
|| Mandi ||
Present