తెలుగు యెహోవా మందిరమునకు
పల్లవియెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు
పలుకగా నేను సంతోషించితిని (2)
నీ ఆవరణము చూడవలెనని (2)
ఆశపడుచున్నది నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది (2)
1)హన్నా వెళ్ళెను - షిలోహు మందిరమునకు
వేడుకొనెను తనయుని కొరకు
హృదయ వేదన విన్న దేవుడు
హన్నాకు ఇచ్చెను సమూయేలును (2)
|| యె ||
2)శృంగారమను దేవాలయమున-పేతురు యెహానులు అవిటివానితో (2)
మము చూడమని కలిగిన దిచ్చిరి (2)
నడచెనతడు యేసుని నామములో (2)
|| యె ||
3)నీ దేహమే ఒక దేవుని ఆలయం - దేవాలయము దేవుని కొరకే (2)
ఆత్మీయ మందిరము నీ హృదయమేగా (2)
నీ ఆలయము దేవునికిమ్ము (2)
|| యె ||
English Yehova Mandiramuunaku
ChorusYehovaa Mandiramunaku Velludamani Janulu
Palukagaa Nenu Santoshinchitini (2)
Nee Aavaranamu Choodavalenani (2)
Aasapaduchunnadi Naa Praanamento Trushnagonuchunnadi (2)
1)Hannaa Vellenu - Shilohu Mandiramunaku
Vedukonenu Tanayuni Koraku
Hrudaya Vedana Vinna Devudu
Hannaaku Ichchenu Samooyelunu (2)
|| Ye ||
2)Srngaaramanu Devaalayamuna-Peturu Yehaanulu Avitivaanito (2)
Mamu Choodamani Kaligina Dichchiri (2)
Nadachenatadu Yesuni Naamamulo (2)
|| Ye ||
3)Nee Dehame Oka Devuni Aalayan - Devaalayamu Devuni Korake (2)
Aatmeeya Mandiramu Nee Hrudayamegaa (2)
Nee Aalayamu Devunikimmu (2)
|| Ye ||