Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 830 Old No: 732

నీ మందిరమునందు

Nee Mandiramuunandu

Open in Word & Worship App
తెలుగు   నీ మందిరమునందు
పల్లవి
నీ మందిరమునందు నివసించువారు - ధన్యులు, ధన్యులు (2)
నీ వలన బలమొందువారు - ధన్యులు, ధన్యులు (2)
1)
యెహోవా నీ యందు నమ్మిక గలవారు ధన్యులు
నీ ధర్మశాస్త్రం నందానందం - గలవారే ధన్యులు (2)
|| నీ ||
2)
హృదయ శుద్ధి కనికరం - కలిగియున్నవారు ధన్యులు
శాంతి తోను సమాధాన - పరచువారే ధన్యులు (2)
|| నీ ||
3)
సత్యము కలిగి - వాక్యము చదివి ధ్యానించువారు ధన్యులు
వ్రాయబడిన వాక్యమును విని - గైకొను వారే ధన్యులు (2)
|| నీ ||
English   Nee Mandiramuunandu
Chorus
Nee Mandiramunandu Nivasinchuvaaru - Dhanyulu, Dhanyulu (2)
Nee Valana Balamonduvaaru - Dhanyulu, Dhanyulu (2)
1)
Yehovaa Nee Yandu Nammika Galavaaru Dhanyulu
Nee Dharmasaastran Nandaanandan - Galavaare Dhanyulu (2)
|| Nee ||
2)
Hrudaya Suddhi Kanikaran - Kaligiyunnavaaru Dhanyulu
Saanti Tonu Samaadhaana - Parachuvaare Dhanyulu (2)
|| Nee ||
3)
Satyamu Kaligi - Vaakyamu Chadivi Dhyaaninchuvaaru Dhanyulu
Vraayabadina Vaakyamunu Vini - Gaikonu Vaare Dhanyulu (2)
|| Nee ||
Present