Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 83 Old No: 837

దేవా నీవే నా ప్రభుడవు

Devaa Neeve Naa Prabhudavu

Open in Word & Worship App
తెలుగు   దేవా నీవే నా ప్రభుడవు
పల్లవి
దేవా నీవే నా ప్రభుడవు - దేవా నీవే నా ప్రియుడవు (2)
మాకై భువికేతెంచిన ప్రభువా (2)
1)
జ్యోతీర్మయుడవు మహనీయుడవు
సింహాసనమందు ఆసీనుడవు (2)
ధరణిని ప్రేమించి ధరకేతెంచి (2)
ధరణిలో ప్రాణము విడచిన ప్రభువా (2)
|| దేవా ||
2)
మా పాపముకై సిలువలో మరణించి
మూడవ దినమున మృత్యుంజయుడవై (2)
పరమునకేగి విన్నపించుచున్న దేవా (2)
మాకై రానైయున్న ప్రభువా (2)
|| దేవా ||
3)
స్తుతులకు కారణభూతుడ నీవే
స్తుతులకు పాత్రుడవు స్తోత్రార్హుడవు (2)
స్తుతులమీద ఆసీనుడవు (2)
మా స్తుతిస్తోత్రములు గైకొను ప్రభువా (2)
|| దేవా ||
English   Devaa Neeve Naa Prabhudavu
Chorus
Devaa Neeve Naa Prabhudavu - Devaa Neeve Naa Priyudavu (2)
Maakai Bhuviketenchina Prabhuvaa (2)
1)
Jyoteermayudavu Mahaneeyudavu
Sinhaasanamandu Aaseenudavu (2)
Dharanini Preminchi Dharaketenchi (2)
Dharanilo Praanamu Vidachina Prabhuvaa (2)
|| Devaa ||
2)
Maa Paapamukai Siluvalo Maraninchi
Moodava Dinamuna Mrtyunjayudavai (2)
Paramunakegi Vinnapinchuchunna Devaa (2)
Maakai Raanaiyunna Prabhuvaa (2)
|| Devaa ||
3)
Stutulaku Kaaranabhootuda Neeve
Stutulaku Paatrudavu Stotraarhudavu (2)
Stutulameeda Aaseenudavu (2)
Maa Sthuthistotramulu Gaikonu Prabhuvaa (2)
|| Devaa ||
Present