Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 829 Old No: 731

నీ మందిరం ప్రార్థనా మందిరం

Nee Mandiraamin Praarthanaa Mandiraamin

Open in Word & Worship App
తెలుగు   నీ మందిరం ప్రార్థనా మందిరం
పల్లవి
నీ మందిరం ప్రార్థనా మందిరం
నీ తేజో మహిమ నిలుచు స్థలం మాకెంతో క్షేమకరం\...
1)
నీ మందిరములో నిలుచునట్లు - నీ వేర్పరచుకొనువారు ధన్యులు (2)
నీ మందిరములో నే పచ్చని
ఓలీవ చెట్టువలే వున్నాను (2)
|| నీ ||
2)
నీ ఆ వరణములో ఒక దినము గడుపుట - వేయి దినముల కన్న శ్రేష్ఠము (2)
నీ మందిరములోని మేలు చేత
మేము తృప్తి పొందుచున్నావు (2)
|| నీ ||
3)
నీ నివాసమెంతో రమ్యమయా - నీ సన్నిధి మాకెంతో ఇష్టమయా (2)
నీ మందిరములోని ప్రజల ఎదుట
మా మొక్కు బళ్ళు చెల్లించెదము (2)
|| నీ ||
English   Nee Mandiraamin Praarthanaa Mandiraamin
Chorus
Nee Mandiran Praarthanaa Mandiram
Nee Tejo Mahima Niluchu Sthalan Maakento Kshemakaran\...
1)
Nee Mandiramulo Niluchunatlu - Nee Verparachukonuvaaru Dhanyulu (2)
Nee Mandiramulo Ne Pachchani
Oleeva Chettuvale Vunnaanu (2)
|| Nee ||
2)
Nee Aa Varanamulo Oka Dinamu Gaduputa - Veyi Dinamula Kanna Sreshthamu
(2)
Nee Mandiramuloni Melu Cheta
Memu Trupti Ponduchunnaavu (2)
|| Nee ||
3)
Nee Nivaasamento Ramyamayaa - Nee Sannidhi Maakento Ishtamayaa (2)
Nee Mandiramuloni Prajala Eduta
Maa Mokku Ballu Chellinchedamu (2)
|| Nee ||
Present