తెలుగు సునాదవత్సరము
పల్లవిసునాద వత్సరము - యేసునాధ నీ వరము
సునాదగీతము స్తుతి చేయుచు పాడెదము
రక్షణ సునాదగీతము - స్తుతిచేయుచు పాడెదము
1)విడుదల కలిగినందున - కడు ఉల్లాసమొందినందున
కడగండ్లు తొలగినందున - వేడుకలలరినందున
2)కఠిన బాధలు తొలగెను - బానిసత్వము పోయెను
స్వాస్థమే తిరగి వచ్చెను - సంక్షేమము ప్రాప్తించెను
3)ఐక్యతను కలిగించును - సఖ్యతను చేకూర్చును
ప్రేమను పెంపొందించును - ఉజ్జీవము రగిలించును
English Sunaadavatsaramu
ChorusSunaada Vatsaramu - Yesunaadha Nee Varamu
Sunaadageetamu Sthuthi Cheyuchu Paadedamu
Rakshana Sunaadageetamu - Sthuthicheyuchu Paadedamu
1)Vidudala Kaliginanduna - Kadu Ullaasamondinanduna
Kadagandlu Tolaginanduna - Vedukalalarinanduna
2)Kathina Baadhalu Tolagenu - Baanisatvamu Poyenu
Svaasthame Tiragi Vachchenu - Sankshemamu Praaptinchenu
3)Aikyatanu Kaliginchunu - Sakhyatanu Chekoorchunu
Premanu Penpondinchunu - Ujjeevamu Ragilinchunu