Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 827 Old No: 809

నా మదిలో వైగెను

Naa Madilo Vaigenu

Open in Word & Worship App
తెలుగు   నా మదిలో వైగెను
పల్లవి
నా మదిలో మ్రోగెను సితారలు - నా హృదయము పాడెను కృతజ్ఞతలు
ప్రభు ప్రేమను తలపోయుచు - నా యేసుని కృపలను తలంచుచు
1)
నూతన వత్సర దయాకిరీటము - నా తలపైన వుంచావు
నీ కృప నాపై చూపావు నను కరుణించావు
|| నా మది ||
2)
మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా
మరణపు ముల్లును విరచిన క్రీస్తు
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
సతతము నిన్నే స్మరియింతునయా
|| నా మది ||
3)
నిన్ను మరువనయా నిర్మల హృదయా
నిన్ను విడువనయా అడుగడుగనయా
బ్రతికినను నీ కొరకే తండ్రి - మరణించినను నీ కొరకే దేవా
|| నా మది ||
English   Naa Madilo Vaigenu
Chorus
Naa Madilo Mrogenu Sitaaralu - Naa Hrudayamu Paadenu Krutagnaatalu
Prabhu Premanu Talapoyuchu - Naa Yesuni Krupalanu Talanchuchu
1)
Nootana Vatsara Dayaakireetamu - Naa Talapaina Vunchaavu
Nee Krupa Naapai Choopaavu Nanu Karuninchaavu
|| Naa Madi ||
2)
Mahimonnatudaa Mahima Svaroopudaa
Maranapu Mullunu Virachina Kreestu
Sarvonnatudaa Sarvasaktimantudaa
Satatamu Ninne Smariyintunayaa
|| Naa Madi ||
3)
Ninnu Maruvanayaa Nirmala Hrudayaa
Ninnu Viduvanayaa Adugaduganayaa
Bratikinanu Nee Korake Tandri - Maraninchinanu Nee Korake Devaa
|| Naa Madi ||
Present