తెలుగు ఇంతకాలం నీడు కృపలో
పల్లవిఇంతకాలం - నీదు కృపలో కాచిన దేవా
ఇకను కూడ - మాకు తోడు నీడ నీవే కదా
1)ఎన్ని ఏండ్లు - గడిచినా - ఎన్ని తరాలు - మారినా (2)
మారని, వీడని - ప్రేమ నీవయ్యా
మారిన, నా జీవితం - నీకే యేసయ్యా
|| ఇంత ||
2)దూరమయిరి - ఆప్తులు - విడిచిపోయిరి - స్నేహితులు (2)
వేదన, రోదన - తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా
|| ఇంత ||
3)నీవు చేసిన - మేలులు - తలంచుకొందును - అనుదినం (2)
నా స్తుతి, స్తోత్రముల్ - నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా
|| ఇంత ||
English Intakaalaam Needu Krupalloo
ChorusIntakaalan - Needu Krupalo Kaachina Devaa
Ikanu Kooda - Maaku Todu Needa Neeve Kadaa
1)Enni endlu - Gadichinaa - Enni Taraalu - Maarinaa (2)
Maarani, Veedani - Prema Neevayyaa
Maarina, Naa Jeevitan - Neeke Yesayyaa
|| Inta ||
2)Dooramayiri - Aaptulu - Vidichipoyiri - Snehitulu (2)
Vedana, Rodana - Teerchina Yesayyaa
Tallilaa Tandrilaa Kaachina Yesayyaa
|| Inta ||
3)Neevu Chesina - Melulu - Talanchukondunu - Anudinan (2)
Naa Sthuthi, Stotramul - Neeke Yesayyaa
Verugaa emiyu Chellinchalenayyaa
|| Inta ||