Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 824 Old No: 549

దేవుని స్తుతించ రండి

Devuni Stutincha Randi

Open in Word & Worship App
తెలుగు   దేవుని స్తుతించ రండి
పల్లవి
దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్‌
కీడు మనలను చేరకను - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా
1)
కోట్ల కొలది మరణించిరి మనమిచ్చుట చేరియున్నాము
కష్టముల బాపి మనల నింక
జగమున జీవితులుగ నుంచినట్టి - మహా
|| దేవుని ||
2)
ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చేసెనుగా
నిరతము కాచి చక్కగను
ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి
|| దేవుని ||
3)
వత్సరారంబమున నిను మే మొక్కటిగా నారాధింప
కన్య కుమారా కృప నిమ్ము
మా జీవిత కాలమంతయు పాడి - మహా
|| దేవుని ||
4)
భూమి యందలి మాయల నుండి సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప
నీవు ఏలుమనుచు బ్రతిమాలెదము - కూడి
|| దేవుని ||
5)
స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
సకలాశీర్వదముల నిమ్ము ప్రేమతో ప్రభుతోనుండ
నెట్టియాపద లేక బ్రావు మామెన్‌ - ప్రభు
|| దేవుని ||
English   Devuni Stutincha Randi
Chorus
Devuni Sthuthincha Randi - Gata Sanvatsaramuna Kaapaaden\nKeedu Manalanu Cherakanu - Koti Keedula Nundi Kaapaadinatti -\nMahaa
1)
Kotla Koladi Maraninchiri Manamichchuta Cheriyunnaamu\nKashtamula Baapi Manala Ninka\nJagamuna Jeevituluga Nunchinatti - Mahaa
2)
Enni Keedula Manamu Chesina Nanni Mellanu Chesenugaa\nNiratamu Kaachi Chakkaganu\nPrabhu Premato Kaachinanduna Sthuthi Chesi
3)
Vatsaraaranbamuna Ninu Me Mokkatigaa Naaraadhinpa\nKanya Kumaaraa Krupa Nimmu\nMaa Jeevita Kaalamantayu Paadi - Mahaa
4)
Bhoomi Yandali Maayala Nundi Saitaanuni Valalo Nundi\nAatmato Ninu Sevinpa\nNeevu elumanuchu Bratimaaledamu - Koodi
5)
Stotrintumu Prabhuvaa Nee Padamula\nSakalaaseervadamula Nimmu Premato Prabhutonunda\nNettiyaapada Leka Braavu Maamen - Prabhu
Present