తెలుగు శుభదినం ఇది
పల్లవిశుభ దినం - ఇది బహుపావనం - ఈ శుభ దినమెంతో
సంతసం - ఈ శుభ దినమెంతో సంతసం
1)నిన్ను నన్ను తన కనుపాపలా ఇన్నేళ్ళుగ కాపాడిన
ప్రభునకు సన్నుతి చేసి - సంగీతముతో
మనసార చేసె - ఆరాధన సమయము
|| శుభ ||
2)మా ఇల్లంతటి - నిజ యజమానికి చల్లని ప్రేమతో
నడిపిన వానికి శోధన బాధలు - వ్యాధుల బాపి
సుఖ శాంతులొసగిన - యేసుకే వందనము
|| శుభ ||
3)మా గాయాలను - మాన్పిన వానికి మా కన్నీటిని
తుడిచిన ప్రభునకు ఏమివ్వగలను - ప్రేమకు ప్రతిగా ఆ\... ఆ
హృదయార్పణతో - పాడెదను గీతము
|| శుభ ||
English Shubhadinam Idi
ChorusSubha Dinan - Idi Bahupaavanan - Ee Subha Dinamento
Santasan - Ee Subha Dinamento Santasam
1)Ninnu Nannu Tana Kanupaapalaa Innelluga Kaapaadina
Prabhunaku Sannuti Chesi - Sangeetamuto
Manasaara Chese - Aaraadhana Samayamu
|| Subha ||
2)Maa Illantati - Nija Yajamaaniki Challani Premato
Nadipina Vaaniki Sodhana Baadhalu - Vyaadhula Baapi
Sukha Saantulosagina - Yesuke Vandanamu
|| Subha ||
3)Maa Gaayaalanu - Maanpina Vaaniki Maa Kanneetini
Tudichina Prabhunaku emivvagalanu - Premaku Pratigaa Aa\... Aa
Hrudayaarpanato - Paadedanu Geetamu
|| Subha ||