Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 822 Old No: 459

క్రొత్త గీతముచే నా ఉల్లము

Krotha Geetamuchee Naa Ullamu

Open in Word & Worship App
తెలుగు   క్రొత్త గీతముచే నా ఉల్లము
పల్లవి
క్రొత్తగీతముచే నాయుల్ల ముప్పొంగె - యేసుని కీర్తింతును
పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును
హల్లెలూయా స్తుతి హల్లెలూయ - నా ప్రభుయేసుని గూర్చి పాడెదను
ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన - ప్రభుని కీర్తింతును
1)
గత కాలమంతయు కాపాడెన్‌ - కష్టబాధలు కలుగకుండ
తన ఆశీర్వాదంబులు నాకొసగి! సుఖభద్రత నిచ్చెన్‌
|| హ ||
2)
కొన్ని వేళల క్షణకాలము - తన ముఖమును కప్పుకొనెను ప్రభువే
తన కోపము మాని తిరిగి నా యెడల కుమ్మరించును కృపను
|| హ ||
3)
కరువు లధికంబగు చుండినను - ప్రభు ఆశ్రయముగనుండు
పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ-ప్రభు మమ్ము కాపాడెన్‌
|| హ ||
4)
ప్రభు త్వరగా వచ్చును సంతసముగ
మమ్ము జేర్చను పరమందు - కనిపెట్టెద మనిశం
నింగినిజూచుచు ఆశతో గాంచెదము
|| హ ||
English   Krotha Geetamuchee Naa Ullamu
Chorus
Krottageetamuche Naayulla Mupponge - Yesuni Keertintunu
Parimala Tailamunu Polina Nee Naamamune Premintunu
Hallelooyaa Sthuthi Hallelooya - Naa Prabhuyesuni Goorchi Paadedanu
Itti Krupanu Naaku Nityamu Nichchina - Prabhuni Keertintunu
1)
Gata Kaalamantayu Kaapaaden - Kashtabaadhalu Kalugakunda
Tana Aaseervaadanbulu Naakosagi! Sukhabhadrata Nichchen
|| Ha ||
2)
Konni Velala Kshanakaalamu - Tana Mukhamunu Kappukonenu Prabhuve
Tana Kopamu Maani Tirigi Naa Yedala Kummarinchunu Krupanu
|| Ha ||
3)
Karuvu Ladhikanbagu Chundinanu - Prabhu Aasrayamuganundu
Palu Sthalamulalo Vyaadhulu Vyaapinpaga-Prabhu Mammu Kaapaaden
|| Ha ||
4)
Prabhu Tvaragaa Vachchunu Santasamuga
Mammu Jerchanu Paramandu - Kanipetteda Manisam
Ninginijoochuchu Aasato Gaanchedamu
|| Ha ||
Present