Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 821 Old No: 418

నీ రక్షముతో నను కడిగి

Nee Rakshamutho Nanu Kadigi

Open in Word & Worship App
తెలుగు   నీ రక్షముతో నను కడిగి
పల్లవి
నీ రక్తముతో నను కడిగితివి - పరిశుద్ధుని చేసితివి
నీ రక్తము నాకై కార్చితివి - నీ ప్రాణము నిచ్చితివి
ఏమిత్తునయ్యా - ఏమిత్తునయ్యా - నీ ప్రేమకు సాటిగనూ
నా రక్షణపాత్రను చేబూని - అర్పింతు కృతజ్ఞతలన్‌
1)
గతవత్సరము - నా శోధనలో - నా నిందలు భారములన్‌
తప్పించితివి - కాపాడితివి - నను ప్రేమతో నడిపితివి
|| ఏమి ||
2)
నీ సన్నిధిలో - నను చేర్చితివి - నీ ప్రేమను తలపోయన్‌
నీ గాయపునీడలో - దాచితివి - నీ మార్గము చూపితివి
|| ఏమి ||
3)
పలుభయములు బలముగ - చుట్టుకొనన్‌
నీవభయము నిచ్చితివి - నిను విడువను మరి యెడబాయనని
వాగ్దానములిచ్చితివి
|| ఏమి ||
English   Nee Rakshamutho Nanu Kadigi
Chorus
Nee Raktamuto Nanu Kadigitivi - Parisuddhuni Chesitivi
Nee Raktamu Naakai Kaarchitivi - Nee Praanamu Nichchitivi
emittunayyaa - emittunayyaa - Nee Premaku Saatiganoo
Naa Rakshanapaatranu Chebooni - Arpintu Krutagnaatalan
1)
Gatavatsaramu - Naa Sodhanalo - Naa Nindalu Bhaaramulan
Tappinchitivi - Kaapaaditivi - Nanu Premato Nadipitivi
|| emi ||
2)
Nee Sannidhilo - Nanu Cherchitivi - Nee Premanu Talapoyan
Nee Gaayapuneedalo - Daachitivi - Nee Maargamu Choopitivi
|| emi ||
3)
Palubhayamulu Balamuga - Chuttukonan
Neevabhayamu Nichchitivi - Ninu Viduvanu Mari Yedabaayanani
Vaagdaanamulichchitivi
|| emi ||
Present