తెలుగు హృదయమర్పించెదము
పల్లవిహృదయ మర్పించెదము - ప్రభునకు
స్తుతి ప్రశంసలతో - పరిశుద్ధులము చేరి
1)పాపభారము మోయన్ - వచ్చె నేసు జగతిన్
పాపుల పాపము తొలగించుటకు - నిత్య జీవము నిచ్చెన్
|| హృదయ ||
2)సంకట క్లేశము¹ భరించెన్ - నమ్రతతో దీనుడై
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు - నిత్య నిరీక్షణ నిచ్చెన్
|| హృదయ ||
3)అర్పించెదము ప్రభువా - ఆత్మ ప్రాణ దేహం
కాపాడు మా జీవితముల - ఇదియే మా వినతి
¹ దుఃఖము
|| హృదయ ||
English Hrdayamarpimchedamu
ChorusHrudaya Marpinchedamu - Prabhunaku
Sthuthi Prasansalato - Parisuddhulamu Cheri
1)Paapabhaaramu Moyan - Vachche Nesu Jagatin
Paapula Paapamu Tolaginchutaku - Nitya Jeevamu Nichchen
|| Hrudaya ||
2)Sankata Klesamu¹ Bharinchen - Namratato Deenudai
Rakshana Dvaaramu Terachenu Prabhuvu - Nitya Nireekshana Nichchen
|| Hrudaya ||
3)Arpinchedamu Prabhuvaa - Aatma Praana Deham
Kaapaadu Maa Jeevitamula - Idiye Maa Vinati
¹ DuHkhamu (Sorrow)
|| Hrudaya ||