Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 815 Old No: 779

మరపురాని నీ భావమునే

Marapuraani Nee Bhaavamune

Open in Word & Worship App
తెలుగు   మరపురాని నీ భావమునే
పల్లవి
మరపురాని నీ భావమునే - స్మరింతునులే నా దేవుండా!
కరుణ జూపి వరుడ నాకై - వధువునాలోనె జేసితివా !
1)
నా యెముకలలోని ఒక యెముక - నా మాంసములోని మాంసమును
నరుని నుండి తీయబడిన - నారీ మణిలే నా మకుటములే
|| మ ||
2)
ఒకే దేహంబుగా నుండన్‌ - ఒకే భావంబుగానుండన్‌
ఒకే నీతిన్‌ ఒకే ఖ్యాతిన్‌ - ఈ ధాత్రిన్‌ జ్యోతి వెలిగింపన్‌
|| మ ||
English   Marapuraani Nee Bhaavamune
Chorus
Marapuraani Nee Bhaavamune - Smarintunule Naa Devundaa!
Karuna Joopi Varuda Naakai - Vadhuvunaalone Jesitivaa !
1)
Naa Yemukalaloni Oka Yemuka - Naa Maansamuloni Maansamunu
Naruni Nundi Teeyabadina - Naaree Manile Naa Makutamule
|| Ma ||
2)
Oke Dehanbugaa Nundan - Oke Bhaavanbugaanundan
Oke Neetin Oke Khyaatin - Ee Dhaatrin Jyoti Veliginpan
|| Ma ||
Present