తెలుగు పరిశుద్ధ పరిణయ
పల్లవిపరిశుద్ధ పరిణయ శుభవేళ
జతపరచితివి వీరిన్ దంపతులుగా
దీవించు యేసయ్య ఈ నవ జంటన్
1)ఒంటరి జీవితం మంచిది కాదని
జంటగా ఉండుటకే జతపరిచాడు
హత్తుకో వరుడా వధువుని నీ దేహముగా
ఒప్పుకో వధువా వరుని నీ శిరస్సుగా
|| పరిశుద్ధ ||
2)వాక్యమును నెరవేర్చి లోబడు భర్తకు
ప్రభువుకు లోబడి ప్రేమించు భార్యను
దీవెన నొందెదరపుడె దేవుని నుండి
ఆనందించెదరెల్లపుడు ఆలుమగలుగా
|| పరిశుద్ధ ||
3)వరుడుగా వస్తున్నాడు ఆ ప్రియ యేసు
వధువుగా ఎదుర్కొందువా ఓ సంఘమా
పరిణయమాడు ప్రభుని మహదానందముగా
పాల్గొను గొఱ్ఱెపిల్ల వివాహ విందులో
|| పరిశుద్ధ ||
English Parishuddha Parinaya
ChorusParisudha Parinaya Subhavela
Jataparachitivi Veerin Danpatulugaa
Deevinchu Yesayya Ee Nava Jantan
1)Ontari Jeevitan Manchidi Kaadani
Jantagaa Undutake Jataparichaadu
Hattuko Varudaa Vadhuvuni Nee Dehamugaa
Oppuko Vadhuvaa Varuni Nee Sirassugaa
|| Parisudha ||
2)Vaakyamunu Neraverchi Lobadu Bhartaku
Prabhuvuku Lobadi Preminchu Bhaaryanu
Deevena Nondedarapude Devuni Nundi
Aanandinchedarellapudu Aalumagalugaa
|| Parisudha ||
3)Varudugaa Vastunnaadu Aa Priya Yesu
Vadhuvugaa Edurkonduvaa O Sanghamaa
Parinayamaadu Prabhuni Mahadaanandamugaa
Paalgonu Gorrepilla Vivaaha Vindulo
|| Parisudha ||