తెలుగు కళ్యాణం కమనీయం
పల్లవికల్యాణం - కమనీయం - ఈ సమయం అతి మధురం
దేవా రావయ్య నీ - దీవెన లీవయ్య 2
1)ఏదేను వనమున - యెహోవా దేవా
మొదటి వివాహము చేసితివే 2
ఈ శుభదినమున - నవదంపతులను 2
నీ దీవెనలతో నింపుమయ
|| దేవ ||
2)కానా విందులో - అక్కర నెరిగి
నీళ్ళను రసముగా మార్చితివి 2
కష్టములలో నీవే అండగా నుండి 2
కొరతలు తీర్చి నడుపుమయ్య
|| దేవ ||
3)బుద్ధియు, జ్ఞానము సంపదలన్నియు!
గుప్తమై యున్నవి నీ యందే 2
యిహ పరసుఖములు - మెండుగ నొసగి 2
ఇల వర్ధిల్లగా చేయుమయ్య
|| దేవ ||
English Kalyaanam Kamaneeiyam
ChorusKalyaanan - Kamaneeyan - Ee Samayan Ati Madhuram
Devaa Raavayya Nee - Deevena Leevayya 2
1)edenu Vanamuna - Yehovaa Devaa
Modati Vivaahamu Chesitive 2
Ee Subhadinamuna - Navadanpatulanu 2
Nee Deevenalato Ninpumaya
|| Deva ||
2)Kaanaa Vindulo - Akkara Nerigi
Neellanu Rasamugaa Maarchitivi 2
Kashtamulalo Neeve Andagaa Nundi 2
Koratalu Teerchi Nadupumayya
|| Deva ||
3)Buddhiyu, Gnaanamu Sanpadalanniyu!
Guptamai Yunnavi Nee Yande 2
Yiha Parasukhamulu - Menduga Nosagi 2
Ila Vardhillagaa Cheyumayya
|| Deva ||