తెలుగు వివాహమన్నది
పల్లవివివాహమన్నది - పవిత్రమైనదీ
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)
1)దేహములో సగభాగముగా - మనుగడలో సహచారిణిగా(2)
నారిగా - సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)
|| వివాహ ||
2)ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండమేలని (2)
శిరస్సుగా నిలవాలని - పురుషుని నియమించినాడు దేవుడు (2)
|| వివాహ ||
3)దేవునికి అతిప్రియులుగా - ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా ఉన్నవారిని - ఒకటిగా ఇలచేసినాడు దేవుడు (2)
|| వివాహ ||
English Vivaahamannadi
ChorusVivaahamannadi - Pavitramainadee
Ghanudaina Devudu erparachinadi (2)
1)Dehamulo Sagabhaagamugaa - Manugadalo Sahachaarinigaa(2)
Naarigaa - Sahakaarigaa - Streeni Nirminchinaadu Devudu (2)
|| Vivaaha ||
2)Ontarigaa Undaraadani - Jantagaa Undamelani (2)
Sirassugaa Nilavaalani - Purushuni Niyaminchinaadu Devudu (2)
|| Vivaaha ||
3)Devuniki Atipriyulugaa - Phalamulato Vruddhi Pondagaa (2)
Verugaa Unnavaarini - Okatigaa Ilachesinaadu Devudu (2)
|| Vivaaha ||