తెలుగు మానవుల మేలు కొరకు
పల్లవిమానవుల మేలు కొరకు - జ్ఞానియైన దేవుఁడు
మానుగఁ కల్యాణ పద్దతి - మహిని నిర్ణయించెగా
1)కానాయను నూరిలో మన - కర్త చూచెఁ బెండ్లిని
పానముగను ద్రాక్షరసము - దాన మొసంగెఁ బ్రీతిని
|| మానవుల ||
2)యేసూ వీరిద్దరిని - ఏకముగాఁ జేయుమీ
దాసులుగను జేసి వీరి - దోసము లెడబాపుమీ
|| మానవుల ||
3)కర్త వీరలకు భార్య - భర్తల ప్రేమంబును
బూర్తిగ నీ విచ్చి వీరిఁ - బొందుగాను నడుపుమీ
|| మానవుల ||
4)భక్తియు విశ్వాస ప్రేమలు - భావమందు వ్రాయుమీ
ముక్తి సరణి వెదక వీరి - భక్తి మిగులఁ జేయఁమీ
|| మానవుల ||
English Maanavula Melu Koraku
ChorusMaanavula Melu Koraku - Gnaaniyaina Devundu
Maanugan Kalyaana Paddati - Mahini Nirnayinchegaa
1)Kaanaayanu Noorilo Mana - Karta Choochen Bendlini
Paanamuganu Draaksharasamu - Daana Mosangen Breetini
|| Maanavula ||
2)Yesoo Veeriddarini - ekamugaan Jeyumee
Daasuluganu Jesi Veeri - Dosamu Ledabaapumee
|| Maanavula ||
3)Karta Veeralaku Bhaarya - Bhartala Premanbunu
Boortiga Nee Vichchi Veerin - Bondugaanu Nadupumee
|| Maanavula ||
4)Bhaktiyu Visvaasa Premalu - Bhaavamandu Vraayumee
Mukti Sarani Vedaka Veeri - Bhakti Migulan JeyaMmee
|| Maanavula ||