తెలుగు వందనమే యేసునకు
పల్లవివందనమే యేసునకు - వరసుగుణోదారునకు
సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర నీకు
1)యోహోవా తనయునకు - ఇమ్మానుయేలునకు
బహు కరుణాభరణునకుఁ - ప్రభువుల ప్రభువునకు
|| వంద ||
2)ఆశ్రిత జనపాలునకు - నకలుష వర దేహునకు
ఇశ్రాయేల్ రాజునకు యెహోవా నీకు
|| వంద ||
3)మరియతనూజునకు - మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణు
నకుఁబరమేశ్వర నీకు
|| వంద ||
4)రాజులపై రాజునకు - రవికోటి తేజునకుఁ
పూజార్హపదాబ్జునకు భువనావన నీకు
|| వంద ||
5)ప్రేమ దయా సింధునకు - క్షేమామృత పూర్ణునకు ఆమే నని
సాష్టాంగము - లర్పింతుము నీకు
|| వంద ||
English Vandaname Yesunaku
ChorusVandaname Yesunaku - Varasugunodaarunaku
Saundarya Prabhuvunaku Sarvesvara Neeku
1)Yohovaa Tanayunaku - Immaanuyelunaku
Bahu Karunaabharanunakun - Prabhuvula Prabhuvunaku
|| Vanda ||
2)Aasrita Janapaalunaku - Nakalusha Vara Dehunaku
Israayel Raajunaku Yehovaa Neeku
|| Vanda ||
3)Mariyatanoojunaku - Mahima Ganbheerunakun Parisudhaacharanu
Nakunbaramesvara Neeku
|| Vanda ||
4)Raajulapai Raajunaku - Ravikoti TejunakuM
Poojaarhapadaabjunaku Bhuvanaavana Neeku
|| Vanda ||
5)Prema Dayaa Sindhunaku - Kshemaamrta Poornunaku Aame Nani
Saashtaangamu - Larpintumu Neeku
|| Vanda ||