తెలుగు స్తుతులపై ఆసీనుడా
పల్లవిస్తుతులపై ఆసీనుడా స్తోత్రించెద నిన్ను
అందుకో నా స్తుతిమాలికా - నా పేద హృదయ గీతికా...
1)శిలవంటి నా జీవితం మార్చినావు ఇల శిల్పముగా
శిల్పమైనా నన్ను నిల్పినావు - జీవమిచ్చి నీ రూపంలో
|| అందు ||
2)నీ జీవరూపమైన మంటి - బొమ్మను నన్ను పెంచినావు
విలువ నెంతో నీ రక్తం ప్రోక్షించి
|| అందు ||
3)ఏమి నీ కర్పింతును నీ రక్త త్యాగముకై
వేలనదుల తైలమా జ్యేష్ఠ గర్భఫలమునా
నాదు పేద హృదయమేనా
|| అందు ||
English Stutulapai Aaseenudaa
ChorusStutulapai Aaseenudaa Stotrincheda Ninnu
Anduko Naa Sthuthimaalikaa - Naa Peda Hrudaya Geetikaa...
1)Silavanti Naa Jeevitan Maarchinaavu Ila Silpamugaa
Silpamainaa Nannu Nilpinaavu - Jeevamichchi Nee Roopanlo
|| Andu ||
2)Nee Jeevaroopamaina Manti - Bommanu Nannu Penchinaavu
Viluva Nento Nee Raktan Prokshinchi
|| Andu ||
3)emi Nee Karpintunu Nee Rakta Tyaagamukai
Velanadula Tailamaa Jyeshtha Garbhaphalamunaa
Naadu Peda Hrudayamenaa
|| Andu ||