తెలుగు గొజ్జెపిల్ల వివాహోత్సవ
పల్లవిగొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను\... రండి
1)సర్వాధికారియు - సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి - మనముత్సహించెదము
|| గొ ||
2)సిద్ధపడెను వధువు - సుప్రకాశముగ
నిర్మల వస్త్రములతో - నలంకరించుకొనెన్
|| గొ ||
3)పరిశుద్ధుల నీతిక్రియలే - యా వస్త్రములు
గొఱ్ఱెపిల్ల రక్తములో - శుద్ధినొందిన వారు
|| గొ ||
4)తెల్లని గుర్రముపై - కూర్చుండిన వాడు
నమ్మకమై యున్నట్టి - పెండ్లికుమారుండు
|| గొ ||
5)దేవుని వాక్యమను - నామము గలవాడు
రక్తములో ముంచిన - వస్త్రమునే ధరించె
|| గొ ||
6)పరలోక సేనలు - తెల్ల వస్త్రములతో
తెల్ల గుర్రములెక్కి - వెంబడింతురు ప్రభును
|| గొ ||
7)ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిడె ప్రభువు
పరిశుద్ధ పరచుట కొరకై - తానప్పగించుకొనెన్
|| గొ ||
8)శ్రీయేసు క్రీస్తుండే - సంఘంబునకు శిరస్సు
వాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె
|| గొ ||
9)యెహోవా రాజ్యములో - భూలోకవాసులు
సంతోష హృదయములతో - తేజరిల్లుదురుసదా
|| గొ ||
10)దేవా ఈ కార్యమును - నెరవేర్చితివి నీవే
నిత్యమును నీ మహిమ - పాడెదం హల్లెలూయ
|| గొ ||
English Gojjepilla Vivaahotsava
ChorusGorrepilla Vivaahotsava Samayamu Vachchenu\... Randi
1)Sarvaadhikaariyu - Sarvonnatundaina
Mana Tandrini Ghanaparachi - Manamutsahinchedamu
|| Go ||
2)Sidhapadenu Vadhuvu - Suprakaasamuga
Nirmala Vastramulato - Nalankarinchukonen
|| Go ||
3)Parisuddhula Neetikriyale - Yaa Vastramulu
Gorrepilla Raktamulo - Suddhinondina Vaaru
|| Go ||
4)Tellani Gurramupai - Koorchundina Vaadu
Nammakamai Yunnatti - Pendlikumaarundu
|| Go ||
5)Devuni Vaakyamanu - Naamamu Galavaadu
Raktamulo Munchina - Vastramune Dharinche
|| Go ||
6)Paraloka Senalu - Tella Vastramulato
Tella Gurramulekki - Venbadinturu Prabhunu
|| Go ||
7)Preminchi Sanghamukai - Praananbunide Prabhuvu
Parisudha Parachuta Korakai - Taanappaginchukonen
|| Go ||
8)Sreeyesu Kreestunde - Sanghanbunaku Sirassu
Vaakya Udakamutoda - Suddhiparachuchunde
|| Go ||
9)Yehovaa Raajyamulo - Bhoolokavaasulu
Santosha Hrudayamulato - Tejarilludurusadaa
|| Go ||
10)Devaa Ee Kaaryamunu - Neraverchitivi Neeve
Nityamunu Nee Mahima - Paadedan Hallelooya
|| Go ||