తెలుగు ఏదెను వనంబునందు
పల్లవిఏదేన్ వనంబునందు - ఆది వివాహమున్
విధించి నట్టి వాక్కు - వర్ధిల్లు నిప్పుడున్
1)పవిత్ర కల్యాణంబున్ - పదిలపర్చుచు
దైవ త్రిత్వంబు నేడున్ - దీవింప వత్తురు
|| ఏదేన్ ||
2)సంతాన వరమును సంతోష ప్రేమయు
వింతైన యైక్యత్వంబు - నెంతయు నిత్తురు
|| ఏదేన్ ||
3)ఆదామునకు దండ్రీ - హవ్వ నొసంగితి
నాదరముగ నీమె - నీ ధన్యున కిమ్ము
|| ఏదేన్ ||
4)నీ రెక్క క్రింద వీరి - బరి గ్రహించుచు
వైరి తంత్రంబునుండి - దూరంబు జేయుము
|| ఏదేన్ ||
5)ఈ రీతిన్ బ్రత్కియంత - క్రీస్తేసు పెండ్లికి
వీరిద్దరును జేరి - బరంగ జేయుమీ
|| ఏదేన్ ||
English Edenu Vanambunandu
Choruseden Vananbunandu - Aadi Vivaahamun
Vidhinchi Natti Vaakku - Vardhillu Nippudun
1)Pavitra Kalyaananbun - Padilaparchuchu
Daiva Tritvanbu Nedun - Deevinpa Vatturu
|| eden ||
2)Santaana Varamunu Santosha Premayu
Vintaina Yaikyatvanbu - Nentayu Nitturu
|| eden ||
3)Aadaamunaku Dandree - Havva Nosangiti
Naadaramuga Neeme - Nee Dhanyuna Kimmu
|| eden ||
4)Nee Rekka Krinda Veeri - Bari Grahinchuchu
Vairi Tantranbunundi - Dooranbu Jeyumu
|| eden ||
5)Ee Reetin Bratkiyanta - Kreestesu Pendliki
Veeriddarunu Jeri - Baranga Jeyumee
|| eden ||