Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 803

పైనున్నవాటినే

Painunnavatine

Open in Word & Worship App
తెలుగు   పైనున్నవాటినే
పల్లవి
పైనున్న వాటినే పదిలముగ వెదకుచు నిలుపుము నీ మనసు (2 సార్లు)
అచ్చోట క్రీస్తుదేవుని కుడిపార్శమున కూర్చుండెను సోదరా\... సోదరీ
1)
పిత్ర పుత్రాత్ముడు - త్రియేకదేవుడు
మనకై నిర్మించెను - పరమందొక పట్టణము
విశ్వాసులకు తండ్రి అబ్రాహముంచెను
తన మనసు దానిపై (2 సార్లు)
|| పైనున్న ||
2)
పరిశుద్ధ పట్టణమగు ఆ యెరుషలేమందున
మరణము దుఃఖము వేదన ఏడ్పులు
వ్యాధులు బాధలు ఇక నుండ వచ్చట
నీతియె నివసించును (2 సార్లు)
|| పైనున్న ||
3)
శిధిలమైపోనిది - శాశ్వతంబైనది.
సదావెలుగుండును - సూర్యచంద్రులుండరు
రాజులరాజైన - ప్రభువుల ప్రభువైన
గొఱ్ఱెపిల్లే దీపము (2 సార్లు)
|| పైనున్న ||
4)
పరలోక రాజ్యపు - పౌరులమైతిమి
భూలోకమందున - యాత్రికులమైతిమి
ఆత్మకు విరోధంబగు - శరీరాశను వదలి
సాగించుము యాత్రను (2 సార్లు)
|| పైనున్న ||
5)
కల్గించె విమోచన క్రీస్తేసునందున
పిలిచె మన ప్రియుడు పరలోక వారసులుగ
అపవాది క్రియలను లయముచేయుచు నీవు
అలయక పోరాడుము (2 సార్లు)
|| పైనున్న ||
English   Painunnavatine
Chorus
Painunna Vaatine Padilamuga Vedakuchu Nilupumu Nee Manasu (2 Saarlu)
Achchota Kreestudevuni Kudipaarsamuna Koorchundenu Sodaraa\... Sodaree
1)
Pitra Putraatmudu - Triyekadevudu
Manakai Nirminchenu - Paramandoka Pattanamu
Visvaasulaku Tandri Abraahamunchenu
Tana Manasu Daanipai (2 Saarlu)
|| Painunna ||
2)
Parisudha Pattanamagu Aa Yerushalemanduna
Maranamu DuHkhamu Vedana edpulu
Vyaadhulu Baadhalu Ika Nunda Vachchata
Neetiye Nivasinchunu (2 Saarlu)
|| Painunna ||
3)
Sidhilamaiponidi - Saasvatanbainadi.
Sadaavelugundunu - Sooryachandrulundaru
Raajularaajaina - Prabhuvula Prabhuvaina
Gorrepille Deepamu (2 Saarlu)
|| Painunna ||
4)
Paraloka Raajyapu - Paurulamaitimi
Bhoolokamanduna - Yaatrikulamaitimi
Aatmaku Virodhanbagu - Sareeraasanu Vadali
Saaginchumu Yaatranu (2 Saarlu)
|| Painunna ||
5)
Kalginche Vimochana Kreestesunanduna
Piliche Mana Priyudu Paraloka Vaarasuluga
Apavaadi Kriyalanu Layamucheyuchu Neevu
Alayaka Poraadumu (2 Saarlu)
|| Painunna ||
Present